కుమఒన్ కొండల అందాలతో ఉండే హాలిడే రిసార్ట్ ద కాటేజ్ , మొదట ఇది ఒక హెల్త్ రిసార్ట్ గా ఏర్పరచబడింది. ఆ తర్వాత ఒక స్కాటిష్ యువతి ఆమె కూతురు ద్వారా హోటల్ గా 1947 వరకు నిర్వహించబడినది. కాలానుగుణ పళ్ళ చెట్లు,పూల మొక్కలు ఈ ప్రదేశానికి అందాలను తెస్తాయి. కుటుంబ సహిత...
పర్యాటకులకు ట్రెక్కింగ్ ఇక్కడి ప్రఖ్యాత సాహస క్రీడ. ఇక్కడ లో లెవెల్ ట్రెక్ ల తో నేచర్ వాక్ లతో పర్యాటకులు ఆనన్దిస్తారు. ఒక మాదిరి నుండి కఠిన మైనటువంటి ట్రెక్ దారులు ఇక్కడ ఉన్నాయి . అంతే కాక ఇక్కడ కనిపెట్టని ఎన్నో దారులు ఈ దట్టమైన అడవిలో ఉన్నయి. ఇవి సాహసోపేత...
ఇక్కడ షాపింగ్ పర్యాటకులకు చక్కటి వివిధ ఆర్యోగ్య కరమైన తాజా పళ్ళు అందిచటం తో సంతృప్తిని కలిగిస్తున్ది. మరియు స్వచ్చమైన తాజా తేనే ఇక్కడి మరొక విశేషం. కివిస్, అలివ్స్, స్ట్రా బెర్రీస్ వంటి పళ్ళు ఇక్కడి దారిలోని దుకాణాలలో లభిస్తాయి. తోట తాజా మష్రూమ్ ఇక్కడ సరసమైన ధరలకు...