ఇక్కడ షాపింగ్ పర్యాటకులకు చక్కటి వివిధ ఆర్యోగ్య కరమైన తాజా పళ్ళు అందిచటం తో సంతృప్తిని కలిగిస్తున్ది. మరియు స్వచ్చమైన తాజా తేనే ఇక్కడి మరొక విశేషం. కివిస్, అలివ్స్, స్ట్రా బెర్రీస్ వంటి పళ్ళు ఇక్కడి దారిలోని దుకాణాలలో లభిస్తాయి. తోట తాజా మష్రూమ్ ఇక్కడ సరసమైన ధరలకు లభిస్తాయి. చిన్న చిన్న మొక్కలను పెంచుకోటానికి కూడా ఇక్కడ లభిస్తాయి. హోర్టి కల్చర్ డిపార్టుమెంటు నుండి కుడా ఇక్కడ అనేక ఫ్లోరి కల్చర్ మరియు హోర్టి కల్చర్ వస్తువులు పర్యాటకులకు లభిస్తాయి.



Click it and Unblock the Notifications