Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జియోల్కొట్ » వాతావరణం

జియోల్కొట్ వాతావరణం

ఇక్కడ సంవత్సరం పొడవునా చల్లటి వాతావరణం ఉంటుంది . అనేక పండుగలను ఆనందోత్సాహాలతో ఇక్కడ నిర్వహిస్తారు. వినాయక చతుర్ధి , దివాలి , హోలీ మరీయు రామ్ నవమి వంటి అనేక పండుగలు సెప్టెంబర్ , అక్టోబర్ , ఫెబ్రవరి మరియు మార్చ్ లలో నిర్వహిస్తారు.

వేసవి

ఎండా కాలం : మార్చ్ నుండి మే: మార్చ్ లో మొదలయ్యి మే వరకు ఇక్కడ ఎండా కాలమ్. 22 డిగ్రీ ల నుండి 8 డిగ్రీ ల సెంటిగ్రేడ్ వరకు అతధిక అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది . అప్పుడప్పుడు పడే వర్షాలు ప్రదేశాన్ని చల్లగా ఉంచుతాయి.

వర్షాకాలం

చలికాలం

చలికాలం : నవంబర్ నుండి ఫెబ్రవరి : నవంబర్ నుండి ఫెబ్రవరి వరకు ఇక్కడ చలికాలం. ఈ సమయం లో 7 నుండి 3 వరకు డిగ్రీ సెంటిగ్రేడ్ తో, మంచు కురుస్తూ , చాలా చలిగా ఉంటుంది .