వాయుమార్గం ద్వారా భారత ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న సిలిగురి, ఝాల్లోంగ్ కి సమీప విమానాశ్రయం. ఇది కొన్ని అంతర్జాతీయ ప్రదేశాలను కూడా కలుపుతుంది.