Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోగ్ ఫాల్స్ » వాతావరణం

జోగ్ ఫాల్స్ వాతావరణం

జోగ్ ఫాల్స్ వాతావరణం - వర్సాకాలంలో  జలపాతాలు మరింత అందంగా ఉంటాయి. కనుక ఈ సమయం సూచించదగినది.

వేసవి

వేసవి ( ఏప్రిల్ నుండి మే) వేసవిలో ఈ ప్రదేశం వేడిగా ఉంటుంది. ఈ రెండు నెలల కాలంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 40 డిగ్రీలు, కనిష్టం 22 డిగ్రీలుగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో వర్షాలు అధికం. జలపాతం అందంగా ఆకర్షణీయంగా ఉండి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి డిసెంబర్) - జోగ్ ఫాల్స్ మరియు చుట్టుపక్కల పట్టణాలు శీతాకాలంలో చల్లగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగాను, గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగాను ఉంటుంది.