Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జుబ్బల్ » వాతావరణం

జుబ్బల్ వాతావరణం

జుబ్బల్ సందర్శించటానికి అనువైన కాలం జుబ్బల్ సందర్శించటానికి యాత్రికులకి వేసవి కాలం అనువైనదైనా వసంత రుతువును కూడా జుబ్బల్ సందర్శించటానికి అనువైన కాలంగా సూచించవచ్చు.     y

వేసవి

జుబ్బల్ లో వాతావరణము చల్లగా ఉండటం వల్ల యాత్రికులు సంవత్సరం పొడుగునా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ వేసవి,శీతా కాలం,రుతు పవన కాలం, వసంత రుతువులు ముఖ్య కాలాలు. వేసవి కాలం: ఏప్రిల్ నుండీ జూన్ నెలాఖరి వరకు ఇక్కడ వేసవి కాలం.ఈ కాలంలో ఇక్కడ నమోదు చేయబడ్డ గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణొగ్రత 15 డిగ్రీల సెల్సియస్.  

వర్షాకాలం

రుతుపవన కాలం: జులై,లో మొదలిన రుతుపవన కాలం ఆగస్టు నెల అంతా కొనసాగుతుంది. ఈ కాలంలో ఇక్కడి వాతావరణంలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.వసంత రుతువు: మార్చ్ నెల జుబ్బల్ లో వసంత రుతువు కి స్వాగతం పలుకుతుంది. ఈ కాలం లో ఇక్కడ నమోదు చేయబడ్డ గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణొగ్రత 10 డిగ్రీల సెల్సియస్.  

చలికాలం

శీతా కాలం: నవంబరులో మొదలైన శీతాకాలం ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో ఇక్కడ మంచు రూపంలో అవపాతము నమోదవుతుంది.ఈ కాలంలో ఇక్కడ నమోదు చేయబడ్డ గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణొగ్రత 4 డిగ్రీల సెల్సియస్.