Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జునాగడ్ » వాతావరణం

జునాగడ్ వాతావరణం

జునాగడ్ సందర్శనకు శీతాకాలం సరైనది. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

వేసవి

వేసవి కాలంజునాగడ్ లో వేసవికాలాలు సాధారణంగా చాలా వేడిగా మరియు పొడిగా ఉంటాయి. ఇక్కడ వేసవి కాలం మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో ఉంటుంది. సీజన్లో ఉష్ణోగ్రత 28 డిగ్రీలు మరియు 34 డిగ్రీలు మధ్య ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంరుతుపవనం జూన్ చివర మొదలవుతుంది మరియు సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. చాలా కాలం భారీ వర్షాలు మరియు తుఫాను లు ఉండుట వల్ల ,ఈ తడి వాతావరణ పరిస్థితుల కారణంగా జునాగడ్ సందర్శించడానికి మంచి సమయం కాదు.

చలికాలం

శీతాకాలముఈ జునాగడ్ సందర్శించడానికి ఉత్తమ సమయంగా ఉంది. ఇక్కడ శీతాకాలంలో ఒక మధ్యస్థ వాతావరణం కలిగి ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో అక్టోబర్ ప్రారంభమై జనవరి వరకు విస్తరించి ఉంటుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలు మరియు 28 డిగ్రీలు మధ్య ఎక్కడైనా ఉంటుంది.