Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జున్నార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారికి ప్రభుత్వ బస్సులు లేదా ప్రయివేటు బస్సులు రెండూ అందుబాటులో ఉంటాయి. పూనే నుండి ప్రతి గంటకు ఒక బస్ జున్నార్ కు బయలుదేరుతుంది. బస్ ప్రయాణం సుఖవంతం కానప్పటికి ప్రయాణపు ఛార్జీలు చవకగా పర్యాటకులకు అందుబాటులోనే ఉంటాయి.