Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కైమూర్ » ఆకర్షణలు
  • 01కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం

    కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం

    భబువ దగ్గరగా ఉన్న కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం 1342 కిలోమీటర్లలో విస్తరించిన రాష్ట్రంలోని అతి పెద్ద అభయారణ్యమే కాక కొన్ని జలపాతాలు, సరస్సులు కూడా దీనిలో ఉన్నాయి. పర్యాటకులు పులులు, చిరుతలు, అడవి పందులు, సాంబార్ జింక, చితాల్, నాలుగు కొమ్ముల జింక, నిల్గై వంటి...

    + అధికంగా చదవండి
  • 02కర్కట జలపాతం

    కర్కట జలపాతం

    ఆకర్షణీయమైన కర్కట జలపాతం కైమూర్ కొండలలో ఉంది. ఈ జలపాతంలోని చల్లటి నీరు అందించే వినోదభరిత ఆటలు, కార్యకలాపాల వలన విహారయాత్రలకు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. కర్కట జలపాతం అన్ని వయసుల వారు తప్పని సరిగా చూడవలసిన ప్రాంతం.

    + అధికంగా చదవండి
  • 03ముండేశ్వరి మాత ఆలయం

    ముండేశ్వరి కొండలలో ఉన్న ముండేశ్వరి మాత ఆలయం పరమశివుడు, శక్తి మాతకు చెందినది. ఎటువంటి అంతరాయం లేకుండా ఇక్కడ పూజాకార్యక్రమాలు నిర్వహించబడటం వలన దీనిని ప్రపంచంలోనే అతి పురాతన క్రియాశీలక ఆలయంగా పరిగణిస్తారు.

    ఈ ఆలయంలో గణేశుడు, సూర్యుడు, విష్ణువు కూడా ఉన్నారు....

    + అధికంగా చదవండి
  • 04సిధనాథ్ ఆలయం

    సిధనాథ్ ఆలయం

    బాబా రతన్ పూరి ఆలయంగా కూడా పేరొందిన సిధనాథ్ ఆలయం ఒక ప్రసిద్ధ శివాలయం. బరరువ గ్రామం దగ్గరగా కర్మనాశ నది ఒడ్డున సిధనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ప్రసిద్ధ సాధువు గోరఖనాథ్ బాబా శిష్యులలో ఒకరు రతన్ పురి బాబా స్థాపించాడు. ఈ ఆలయానికి మతపరమైన ప్రసిద్ధ వైభవ౦ ఉంది. ఇది...

    + అధికంగా చదవండి
  • 05బైద్యనాథ్

    బైద్యనాథ్

    బైద్యనాథ్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయాన్ని చివరి ప్రతిహార వంశ పాలకులు నిర్మించారు. ఇక్కడ పురాతన నాణేలు, ఇతర కళాఖండాలు బయల్పడటం వలన ఇది ఒక ముఖ్య పురావస్తు ప్రాంతం కూడా అయింది.

    + అధికంగా చదవండి
  • 06కర్మనాశ నది

    గంగా నది ఉప నది కర్మనాశ ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. కర్మనాశ అంటే సాహిత్యపరంగా “కర్మములను నాశనం చేసేది” అని అర్ధం. అనేక జానపద గాధలు దీనికి తోడుగా ఉన్నాయి. ఈ నదిపై రెండు ఆనకట్టలు ఉన్నాయి; లతీఫ్ షా బండ్, నౌఘర్ ఆనకట్ట. కర్మనాశ...

    + అధికంగా చదవండి
  • 07భబువ

    భబువ

    కైమూర్ చిత్రపటంలో భబువ ఒక ముఖ్య నగరం. మహత్తర చారిత్రక వారసత్వం ఉన్న భబువ పురాతన షాహబాద్ జిల్లాలో ఒక ఉప విభాగం. నగరంలోని ప్రధాన మార్కెట్ ప్రాంతం ఏక్తా చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని చూడవచ్చు. జయప్రకాష్ చౌక్, ఆషాభుజి చౌక్ నగరంలోని ఇతర ముఖ్యమైన కేంద్రాలు.

    + అధికంగా చదవండి
  • 08రామఘర్

    రామఘర్

    రామఘర్ లో ప్రసిద్ధ ముండేశ్వరి ఆలయం ఉంది. రాష్ట్రంలోని అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని క్రీ.శ. 635 ప్రారంభంలో నిర్మించినట్లుగా తెలిపే పురావస్తు ప్రాముఖ్యత కల్గిన శాసనలు ఇక్కడ కనబడతాయి. ఒక కొండ శిఖరంపై నిర్మించిన ఈ ఆలయం సుమారు 600 అడుగుల ఎత్తులో ఉంది.

    + అధికంగా చదవండి
  • 09అధౌర

    అధౌర

    బీహార్ లో కైమూర్ పీఠభూమిలో ఉన్న అధౌర సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎగువన ఉంది. అధౌర అందమంతా దాని ప్రశాంత వాతావరణంలో ఉంది. పచ్చటి అడవుల కిరీటాన్ని ధరించిన అధౌర ఒక ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారింది.

    + అధికంగా చదవండి
  • 10భగవాన్ పూర్

    భగవాన్ పూర్

    భగవాన్ పూర్, భబువకు దక్షిణాన 11 కిలోమీటర్లు దూరంలో ఉంది. జానపద గాధలు, ప్రసిద్ధ విశ్వాసాల ప్రకారం ఇది కుమార చంద్రసేన శరణ సింగ్ అధికార స్థానంగా ఉండేది. ఈ గ్రామం చారిత్రిక ప్రాధాన్యతకు పేరొందింది.

    + అధికంగా చదవండి
  • 11చైన్పూర్

    చైన్పూర్

    అతి పెద్ద గ్రామాలలో చైన్పూర్ ఒకటే కాక, పండుగ సంబరాల సమాహారం కూడ. కాళీ పూజ, హోలీ, దుర్గాపూజ చైన్పూర్ లోని ప్రధాన పండుగలు. వీటితో బాటుగా, జన్మాష్టమి, శివరాత్రి, హనుమాన్ జయంతి, సమ చకేవ, ఛత్, చౌర్చనారే కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

    ఈ గ్రామంలో కొన్ని...

    + అధికంగా చదవండి
  • 12చోర్ఘాటియ

    చోర్ఘాటియ

    చోర్ఘాటియ, కైమూర్-భబువ లోని ఒక అందమైన గ్రామం. ఇది అందమైన దృశ్యాల నేపధ్యంలో ఒక జలపాతం కల్గిన విలక్షణమైన ఒక పర్యాటక స్థలం. దాని ప్రశాంతమైన సహజ దృశ్యాల వలన సుదూర ప్రాంతాల నుండి అనేక మంది పర్యాటకులు, ప్రయాణీకులు చోర్ఘాటియ పట్ల ఆకర్షితులయ్యారు

    + అధికంగా చదవండి
  • 13దురౌలి

    దురౌలి

    దురౌలి గ్రామం చేరాలు కట్టిన రెండు పురాతన ఆలయాల వలన తన ఉనికిని చాటుతుంది. ఈ రెండు ఆలయాలు, శిఖరంపై చెక్కిన అందమైన శిల్పాల వలన వాటి ప్రాచీనత్వంలోనూ, అద్భుతమైన నిర్మాణంలోనూ ప్రత్యేకతను కల్గి ఉన్నాయి.

    + అధికంగా చదవండి
  • 14భేకష్

    భేకష్

    భేకష్, సురవర నది ఒడ్డున భబువ జిల్లాలో ఉంది. భేకాష్ గ్రామం బయట ఒక పురాతన శివాలయం ఉంది.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri