Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కైమూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం కైమూర్, పాట్న నుండి 200 కిలోమీటర్ల దూరంలో, వారణాశి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 వ నంబరు జాతీయ రహదారి కైమూర్ ను అర్రా మీదుగా రాజధాని పాట్నాకు కలుపుతుంది. దీనితో బాటుగా, కొన్ని రాష్ట్ర రహదారులు కూడా నగరంలో ఉన్నాయి.