Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కైమూర్ » వాతావరణం

కైమూర్ వాతావరణం

కైమూర్ పర్యటనకు ఉత్తమ సమయం వాతావరణ అడ్డంకులు ప్రతాపం నుండి తప్పించుకోవడానికి అక్టోబర్, మార్చి నెలల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించవలసినదిగా సూచించబడింది.

వేసవి

వేసవి కాలం కైమూర్ లో మార్చి నుండి మే నెలల వరకు మంచి వేసవి ఉంటుంది. వేసవి నెలలలో ఉష్ణోగ్రత సులువుగా 45 డిగ్రీల సెల్సియస్ కు చేరవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం కైమూర్ లో వర్షాకాలం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షాలు జూన్ నెలలో ప్రారంభమై సెప్టెంబర్ నెల వరకు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్ల అతి తక్కువ స్థాయికి పడిపోతుంది. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. శీతాకాలంలో కూడా కొంత వరకు వర్షాలు కురవవచ్చు.