Search
  • Follow NativePlanet
Share

కలహంది - ట్రెజర్ భూమి పూర్వ చరిత్ర యొక్క నాగరికత !

18

కలహంది ఒడిషా రాష్ట్రంలో గొప్ప చరిత్ర మరియు సంస్కృతి గల జిల్లా. ఉట్టి మరియు టెల్ నదుల సంగమం వద్ద ఉన్నది. కలహంది 12 వ శతాబ్దం నాటి విస్తృతమైన వాస్తు నైపుణ్యానికి గుర్తుగా కొన్ని పురాతన దేవాలయాలకు నిలయంగా ఉంది.

కాస్కేడింగ్ జలపాతాలతో పాటు అనేక సుందరమైన కొండలు ఉండుటవల్ల పట్టణం యొక్క అందం పెరుగుతుంది. రాతి యుగం మరియు ఇనుప యుగం నాటి అనేక పురాతత్వ ఆధారాలు ఇక్కడ కనుగొనబడ్డాయి.

ప్రతి సంవత్సరం జరిగే కలహంది ఉత్సవ్ లో లలిత కళలు,సంస్కృతి,సంగీతం మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హస్తకళాకృతులను ప్రదర్శిస్తారు.

కలహంది మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

కలహంది పర్యాటనలో సందర్శకులకు ఆసక్తికరమైన చరిత్ర మరియు అద్భుతమైన సహజ అందంతో పాటు కొన్ని అసాధారణ ప్రదేశాలను అందిస్తుంది. అసుర్గర్హ్ ప్రదేశంలో 2000 సంవత్సరాల క్రితం నాటి మానవ నివాసాల జాడలను కనుకొన్నారు. గుదహంది అనే ఒక కొండ మరియు దాని గుహ లోపల అద్భుతమైన కొన్ని పురాతన చిత్రాలు ఉన్నాయి. మొహన్గిరి లో అందమైన ప్రకృతి సౌందర్యంతో ఒక పురాతన శివాలయం,రబన్దర్హ్ అనే ఒక అందమైన జలపాతం ఉన్నాయి. వివిధ క్రీడలు మరియు వేడుకలు నిర్వహించటానికి బహదూర్ శాస్త్రి స్టేడియం కూడా ఇక్కడ ఉంది.

కలహంది చేరుకోవడం ఎలా

కలహంది బాగా ఒడిషా యొక్క అన్ని పెద్ద నగరాలతో అనుసంధానించబడి ఉంది. కేసింగ రైల్వే స్టేషన్ మరియు భువనేశ్వర్ విమానాశ్రయం ఉన్నాయి.

కలహంది సందర్శించడానికి ఉత్తమ సమయం

కలహంది సందర్శించడానికి ఉత్తమ సమయం వర్ష కాలంలో ఉంది.

కలహంది ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఎలా చేరాలి? కలహంది

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రెండు ప్రధాన జాతీయ రహదారి 201 మరియు 217 ద్వారా కలహందిని చేరుకోవచ్చు. అనేక రాష్ట్ర బస్సులు భువనేశ్వర్,కటక్ వంటి అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ తక్షణమే అందుబాటులో ఉంటాయి. సంబల్పూర్ మొదలైన అనేక ప్రైవేట్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. భువనేశ్వర్ నుండి కలహంది చేరుకోవడానికి 120 రూపాయలు చార్జి అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కలహందిలో ఏ రైల్వే స్టేషన్ లేదు. సమీప రైల్వే స్టేషన్ కేసింగ రైల్వే స్టేషన్. ఇది ముంబై, ఢిల్లీ, బెంగుళూర్,కోలకతా మరియు చెన్నై సహా భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉన్నది. అయితే రైలు ద్వారా కలహంది చేరుకోవటం అనేది పెద్ద సమస్య కాదు. వివిధ ట్రావెల్ సంస్థలు అందించే పలు టూర్ ప్యాకేజ్ లు ఎవరైనా రైల్వే స్టేషన్ నుండి కావలసిన గమ్యం చేరుకోవడానికి సహాయపడతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం దీనికి 259 కిమీ దూరంలో రాయ్పూర్ విమానాశ్రయం,341 km దూరంలో విశాఖపట్నం విమానాశ్రయం,450km దూరంలో భువనేశ్వర్ విమానాశ్రయం ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు నుండి ఒక బస్సు బోర్డ్ ద్వారా కలహంది చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed