Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాళహస్తి » ఆకర్షణలు
  • 01శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

    శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

    సుబ్రహ్మణ్య స్వామి కోసం నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కాళహస్తి లో వుంది. ఈ దేవాలయం పట్టణం మధ్యలో వుండి చేరుకోవడానికి తేలికగా వుంటుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే ఆడి కృత్తిక ఉత్సవానికి ఈ దేవాలయం ప్రసిద్ది పొందింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ...

    + అధికంగా చదవండి
  • 02కాళహస్తి దేవాలయం

    కాళహస్తి దేవాలయం పేరుకు తగ్గట్టే ఆంద్ర ప్రదేశ్ లోని శ్రీకాళహస్తి పట్టణంలో వుంది. శివుడి ప్రధాన దేవాలయాల్లో ఇది ఒకటి. తిరుపతి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం లో పంచభూతాల్లో ఒకటైన వాయువు అనే భూతానికి ప్రాతినిధ్యం వహించే శివలింగం వున్న దేవాలయం వుంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 03సహస్ర లింగ దేవాలయం

    సహస్ర లింగ దేవాలయం

    శ్రీకాళహస్తి లోని సహస్ర లింగ దేవాలయం దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు వున్న ఈ గుడి పట్టణం లో ప్రధానమైన దేవాలయం గా పరిగణించ బడుతోంది. ఒక అందమైన అడవి మధ్యలో వున్న ఈ గుడికి ఒక బ్రహ్మాండమైన కొండ నేపధ్యంలో కనపడుతుంది.

    ...
    + అధికంగా చదవండి
  • 04శ్రీ దుర్గా దేవి గుడి

    శ్రీ దుర్గా దేవి గుడి

    శ్రీకాళహస్తి లోని దుర్గా దేవి గుడి శక్తి రూపమైన అమ్మవారి దేవాలయం. ప్రతి ఏటా వేలాదిమంది భక్తులను ఆకర్షించే ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కాలహస్తీస్వర దేవాలయానికి ఉత్తరాన 800 మీటర్ల ఎత్తున ఒక చిన్న కొండ మీద ఈ గుడిని నిర్మించారు. వెడల్పాటి మెట్లు వుండడం వల్ల ఈ గుడికి...

    + అధికంగా చదవండి
  • 05భరద్వాజ తీర్థం

    భరద్వాజ తీర్థం

    కాళహస్తి దేవాలయానికి తూర్పు వైపున మూడు కొండల మధ్య భరద్వాజ తీర్థం వుంది. త్రేతా యుగంలో ఇక్కడ తపస్సు చేసిన భరద్వాజ మహాముని పేరిట ఈ తీర్థం ఏర్పడింది. ఈ తీర్థం నెలకొని వున్న అందమైన లోయ పచ్చటి కొండలు, నిర్మలమైన సెలయేళ్ల తో వుంది ఈ ప్రాంతానికి ఒక దైవికమైన వాతావరణాన్ని...

    + అధికంగా చదవండి
  • 06దుర్గాంబికా దేవాలయం

    దుర్గాంబికా దేవాలయం

    దుర్గాంబికా దేవి కోసం నిర్మించిన కాళహస్తి లోని దుర్గాంబికా దేవాలయం చాలా పురాతనమైనది. చాలా ఇతర హిందూ దేవాలయాల్లాగే దీన్ని కూడా ఒక చిన్న కొండ మీద నిర్మించారు. కాళహస్తీశ్వరుడి దేవాలయానికి ఉత్తరం వైపు సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మించారు. 

    ...
    + అధికంగా చదవండి
  • 07వేయిలింగాల కోన జలపాతం

    వేయిలింగాల కోన జలపాతం

    వేయిలింగాల కోన జలపాతం కాళహస్తి సరిహద్దుల నుంచి కేవలం 8కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయింది. ఈ జలపాతాలలో స్నానం చేయకుండా వెళ్ళడం సాధ్యం కాదు, పెద్ద వాళ్ళు, పిల్ల వాళ్ళు కూడా అంటే ఉత్సాహంతో ఇక్కడ స్నానం...

    + అధికంగా చదవండి
  • 08ప్రసన్న వరద రాజ స్వామి దేవాలయం

    ప్రసన్న వరద రాజ స్వామి దేవాలయం

    శ్రీకాళహస్తి లోని ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం దక్షిణ భారతం లోని ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా పరిగణిస్తారు.  ఇది శ్రీకాళహస్తి దేవాలయానికి దగ్గరలోనే వుంది. నిజానికి, ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం శ్రీ కాళహాస్తీశ్వర దేవాలయం లో భాగంగా పరిగణిస్తారు. ఈ దైవం ఆశీస్సుల...

    + అధికంగా చదవండి
  • 09చతుర్ముఖేశ్వర దేవాలయం

    చతుర్ముఖేశ్వర దేవాలయం

    బ్రహ్మ, మహేశ్వరుల కోసం నిర్మించిన చిన్న గుడి శ్రీకాళహస్తి లోని చతుర్ముఖేశ్వర దేవాలయం. బ్రహ్మ, శివులకు సంబంధించిన పురాణ గాధల తో అనుబంధం వుండడం వల్ల ఈ దేవాలయం తప్పక చూడదగినది. హిందూ పురాణాల ప్రకారం, కొన్ని పాపాల వల్ల తన సృజన శక్తిని బ్రహ్మ దేవుడు ఈ గుడి వున్న చోట...

    + అధికంగా చదవండి
  • 10శ్రీ కన్నప్ప ఆలయం

    శ్రీ కన్నప్ప ఆలయం

    శ్రీ కన్నప్ప దేవాలయం, ఇది శ్రీకాళహస్తిలోని ఒక చిన్న కొండ మీద ఉన్నది మరియు ఈ ఆలయానికి ఆసక్తికరమైన చరిత్ర ఉన్నది. శ్రీకాళహస్తిలోని ఈ ఆలయం శివ భక్తుడు అయిన భక్త కన్నప్పకు అంకితం చేయబడింది. ఆతను మహాభారతంలోని పాండవులలో ఒకడైన శివభక్తుడు అయిన అర్జునుని అవతారమని...

    + అధికంగా చదవండి
  • 11శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం

    శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం

    శ్రీకాళహస్తి లోని శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టించిన అతి పెద్ద శివలింగం వున్న దేవాలయం గా ప్రఖ్యాతి గాంచింది. పట్టణానికి సమీపంలో శివుడి కోసం ఒక కొండపై నిర్మించిన దేవాలయం ఇది. 1960 లలో ఒక రైతు భూమి లోపల ఒక దేవాలయం లాంటి కట్టడం గమనించడంతో ఈ గుడి తవ్వకాల్లో...

    + అధికంగా చదవండి
  • 12కొనుగోళ్ళు

    కొనుగోళ్ళు

    శ్రీకాళహస్తి లో కొనుగోళ్ళు చేయడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం కనుక అందరికీ సిఫార్సు చేయబడుతోంది. ఇక్కడి కలంకారీ చిత్రకళకు శ్రీకాళహస్తి ప్రసిద్ది. కేవలం సహజ, హానికారకాలు లేని రంగులతో చిత్రాలు వేయడం ఈ కళలో ప్రత్యేకత. ఈ రంగులను మొక్కలు, కూరగాయల నుంచి తయారు చేస్తారు కనుక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat