Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంచేన్ జంగా » ఆకర్షణలు
  • 01కాంచేన్ జంగా జాతీయ పార్కు

    కాంచేన్ జంగా జాతీయ పార్కు

    కాంచేన్ జంగా జాతీయ పార్కును 1977 లో స్థాపించారు. ఇది సిక్కిం లోని ఉత్తర జిల్లాలో 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకున్న సిక్కిం లోని అతి పెద్ద జాతీయ పార్కు. ఉత్తరాన టెంట్ శిఖరం, తూర్పున లామో ఆంగ్డేన్ పర్వతం, దక్షిణాన నార్సింగ్, పందిమ్ పర్వతాలు, పడమట కాంచేన్...

    + అధికంగా చదవండి
  • 02కాంచేన్ జంగా జలపాతాలు

    కాంచేన్ జంగా జలపాతాలు

    పెల్లింగ్ నుంచి గంటన్నర ప్రయాణంలో కాంచేన్ జంగా లోని జంట జలపాతాలకు చేరుకోవచ్చు. భారీ గ్రానైట్ రాళ్ళ మీద నుంచి దూకుడుగా పడే జలపాతాల అందాలు చాలా అందమైన దృశ్యం. యుక్సోం వెళ్ళేటప్పుడు పర్యాటకులు ఇక్కడ ఆగి ఈ దృశ్యాలను ఆస్వాదిస్తారు.

    + అధికంగా చదవండి
  • 03సినియోల్చు పర్వతం

    సినియోల్చు పర్వతం

    6888 మీటర్ల ఎత్తున వుండే సినియోల్చు పర్వతం సిక్కిం లోని అతి ఎత్తైన శిఖరాలలో ఒకటి. ఈ పర్వతం సిక్కిం లోని అతి ఎత్తైన, ప్రపంచం లోని మూడో ఎత్తైన కాంచేన్  జంగా శిఖరం సమీపం లోని గ్రీన్ లేక్ ప్రాంతంలో వుంది.మంచుతో కప్పబడిన సినియోల్చు పర్వతం ప్రపంచ వ్యాప్తంగా...

    + అధికంగా చదవండి
  • 04పందిమ్ పర్వతం

    పందిమ్ పర్వతం

    సిక్కిం లోని ఎత్తైన శిఖరాలలో ఒకటి పందిమ్ పర్వతం. 22010 అడుగుల ఎత్తున ఇది మంచు పర్వతాల మధ్య వుంటుంది. ఇక్కడికి దగ్గరలో వుండే జొంగ్రి టాప్ నుంచి ఈ అద్భుత దృశ్యాలను చూడవచ్చు.ఏప్రిల్ నుంచి మే మధ్య, సెప్టెంబర్ లోను ఇక్కడ పర్వతారోహణ శిభిరాలు నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో...

    + అధికంగా చదవండి
  • 05పౌహున్రీ పర్వతం

    పౌహున్రీ పర్వతం

    తూర్పు హిమాలయ పర్వత శ్రేణులలో సిక్కిం, టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఎత్తైన పర్వత౦ పౌహున్రీ.  ఈ శిఖరం కాంచేన్ జంగా నుంచి 75 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి7128 అడుగుల ఎత్తున వుంది.

    ఈ పర్వతం గురించిన ఆసక్తి కరమైన విషయం ఒకటుంది. దీన్ని 1911 లో ఇద్దరు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed

Near by City