Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంచేన్ జంగా » ఆకర్షణలు » సినియోల్చు పర్వతం

సినియోల్చు పర్వతం, కాంచేన్ జంగా

1

6888 మీటర్ల ఎత్తున వుండే సినియోల్చు పర్వతం సిక్కిం లోని అతి ఎత్తైన శిఖరాలలో ఒకటి. ఈ పర్వతం సిక్కిం లోని అతి ఎత్తైన, ప్రపంచం లోని మూడో ఎత్తైన కాంచేన్  జంగా శిఖరం సమీపం లోని గ్రీన్ లేక్ ప్రాంతంలో వుంది.మంచుతో కప్పబడిన సినియోల్చు పర్వతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే కేంద్రం. ఇది రచయితలకు కూడా ఇష్టమైన ప్రదేశం.

సుప్రసిద్ధ పర్వతారోహకుడు, రచయిత డగ్లస్ ఫ్రెష్ ఫీల్డ్ తన రచనల్లో ఒక దాంట్లో సినియోల్చు పర్వతాన్ని “ప్రపంచం లోని అద్భుతమైన పర్వత నిర్మాణం గానూ, అందమైన మంచు పర్వతం గాను” అభివర్ణించాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Sat
Return On
29 Mar,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Sat
Check Out
29 Mar,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Sat
Return On
29 Mar,Sun

Near by City