Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంచేన్ జంగా » వాతావరణం

కాంచేన్ జంగా వాతావరణం

కాంచేన్ జంగా వాతావరణం కాంచేన్ జంగా వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగానే వుంటుంది. ఇందువల్ల ఈ ప్రదేశాన్ని ఎప్పుడైనా చూడవచ్చు. అయితే, ప్రయాణాన్ని జటిలం చేసే వర్షాకాలం లో మాత్రం పర్యాటకులు ఇక్కడికి రారు. ఇక్కడి వేసవులు వెచ్చగా వుండి, కాంచేన్ జంగా ను చూడడానికి అనువుగా వుంటాయి.

వేసవి

వేసవి కాంచేన్ జంగా లో వేసవి మార్చ్ నుంచి మే దాకా ఉంటు౦ది.  ఉష్ణోగ్రతలు సాధారణంగా 10 డిగ్రీల నుంచి 28 డిగ్రీల మధ్య వుంటాయి. మే నెలలో ఉష్ణోగ్రత ఇక్కడ అత్యధికంగా వుంటుంది. వేసవి వెచ్చగా మాత్రమె వుంటుంది కనుక, మీతో ఉన్ని దుస్తులు కూడా తీసుకెళ్ళాలి. కాంచేన్ జంగా సందర్శనకు ఇదే ఉత్తమ సమయం.

వర్షాకాలం

వర్షాకాలం నైరుతి ఋతు పవనాల వల్ల జూన్ నుంచి కాంచేన్ జంగా లో వర్షాలు కురుస్తాయి. జూన్ తరువాత వర్షాలు తగ్గు ముఖం పట్టి, అక్టోబర్ నుంచి పర్యాటకులు తాకిడి మొదలౌతుంది.

చలికాలం

శీతాకాలం ఇక్కడ శీతాకాలం  డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుంటుంది. ఉష్ణోగ్రతలు గడ్డ కట్టే -5 డిగ్రీలకు చేరుకుంటాయి, గరిష్టంగా మాత్రం ఎప్పుడూ 16 డిగ్రీలకు మించి పోదు.