Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : అందుబాటులో ఉన్న వివిధ బస్సుల ద్వారా పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. గవర్నమెంట్ అలాగే ప్రైవేటు బస్సులు కాంగ్రా నుండి వివిధ ప్రధాన పట్టణాలైన ధర్మశాల,పాలంపూర్,పతంకోట్,జమ్మూ,అమ్రిత్సర్ మరియు చండి గర్హ్ లకు అందుబాటులో కలవు.