కంకర్ లో వేసవి మార్చ్ లో మొదలై, మే చివరి వరకూ వుంటుంది. చాలా వేడి, పొడి గా వుంది పర్యటనకు అసౌకర్యం గా వుంటుంది.
కంకర్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటుంది. వర్షాలు అధికం కాదు కనుక, పర్యటన ఆహ్లాదంగానే వుంటుంది.
కంకర్ లో వింటర్ సీజన్లో ఆహ్లాదకరంగా వుంది పర్యటనకు అనుకూలం. వింటర్ ఇక్కడ డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది.