Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాన్పూర్ » ఆకర్షణలు
 • 01శ్రీ రాధాకృష్ణ టెంపుల్

  శ్రీ రాధాకృష్ణ టెంపుల్ ను సుమారు అర్ధ శతాబ్దం కిందట సింఘానియా ఫ్యామిలీ కి చెందిన జే.కే.ట్రస్ట్ వారు నిర్మించారు. కనుక దీనిని జే.కే.టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ నిర్మాణంలో ఒక విశిష్టమైన పురాతన మరియు నవీన శిల్ప శైలి కనపడుతుంది. మండపాలకు మంచి గాలి , వెలుతురు...

  + అధికంగా చదవండి
 • 02ద్వారకాదీష్ టెంపుల్

  ద్వారకాదీష్ టెంపుల్

  ద్వారకాదీష్ అంటే శ్రీ కృష్ణుడు. ద్వారకకు పాలకుడు అని అర్ధం. ఈ టెంపుల్ కాన్పూర్ లో కమల టవర్ సమీపంలో కలదు. హిందూ కేలండర్ మేరకు శ్రావణ మాసపండుగ జూలై లేదా ఆగష్టు నెలల లో పడుతుంది. ఉత్తర భారత దేశం లోని హిందువులు ఈ కాలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

  ...
  + అధికంగా చదవండి
 • 03జాజ్ మావ్

  జాజ్ మావ్

  జాజ్ మావ్ నే జాజేస్ మావ్ అనే కూడా అంటారు. ఈ ప్రదేశం 19 వ శతాబ్దం లో ఏర్పడింది. కాన్పూర్ కు గ్రామీణ ప్రాంతం లో గంగా నది ఒడ్డున వుంటుంది. ఇపుడు పూర్తిగా పారిశ్రామిక నగరం అయింది. అర్కేయోలజికల్ సర్వేయ్ అఫ్ ఇండియా మేరకు ఈ ప్రాంతంలో ఈ ప్రదేశం అతి పురాతన మానవ స్థారంగా...

  + అధికంగా చదవండి
 • 04మోతి ఝీల్

  మోతి ఝీల్

  మోతి ఝీల్ లో పూవులు, బాతులు, చక్కటి నీరు మొదలగు వాటి తో అందమైన ఒక వినోద ప్రదేశం గా నగర ప్రజలకు వుంటుంది. పిల్లలు ఇక్కడ క్రికెట్, బాడ్మింటన్ వంటివి ఆడగా, పెద్దలు ఇక్కడ కల సరస్సు చుట్టూ వాకింగ్, జాగింగ్ వంటివి చేసి ఆనందిస్తారు.

  + అధికంగా చదవండి
 • 05ఫూల్ బాగ్

  ఫూల్ బాగ్ ని గణేష్ విద్యార్ధి ఉద్యాన్ అని కూడా అంటారు. ఇది సిటీకి మధ్యలో కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ , ఎల్ ఐ సి బిల్డింగ్ మరియు నానా రావు పార్క్ సమీపం లో కలదు. ఈ పార్క్ ను క్వీన్ విక్టోరియా గార్డెన్ అని బ్రిటిష్ పాలిత ఇండియాలో అనే వారు. ఈ గార్డెన్ లో అనేక...

  + అధికంగా చదవండి
 • 06భీతార్ గావ్ టెంపుల్

  భీతార్ గావ్ టెంపుల్

  పేరుకు తగినట్లు గానే ఈ ప్రదేశం ఒక పురాతన విలేజ్ పుషప్ పూర్ లేదా ఫూల్ పూర్ అనే చోట వుంటుంది. ఇక్కడ కల ఒక పురాతన టెంపుల్ ను 6వ శతాబ్దంలో స్వర్ణ గుప్తుల కాలంలో నిర్మించారు. కనుక ఈ టెంపుల్ కు విలేజ్ పేరు ఏర్పడింది. భీతార్ గావ్ శిఖరం కల పురాతన టెంపుల్స్ లో ఒకటి. దీని...

  + అధికంగా చదవండి
 • 07అల్లెన్ ఫారెస్ట్ జూ

  అల్లెన్ ఫారెస్ట్ జూ ను కాన్పూర్ జూ అని కూడా అంటారు. ఇది సహజమైన అడవి లో విస్తారంగా వుంటుంది. ఇతర జూ లలో వాలే జంతువులు బోనులలో కాకుండా వాటి సహజ స్థావరాలలో వుంటాయి. దీనిని ఈ ప్రాజెక్ట్ కు రూప కల్పనా చేసిన ఒక బోటనీ శాస్త్రవేత్త సర్ అల్లెన్ పేరుతో స్థాపించారు.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 08కాన్పూర్ సంగ్రహాలయ

  కాన్పూర్ సంగ్రహాలయ

  కాన్పూర్ సంగ్రహాలయ లేదా కాన్పూర్ మ్యూజియం అనేది సిటీలో అధికారిక మ్యూజియం. ఈ మ్యూజియంలో అనేక కళాకృతులు, స్మారకాలు, సిటీకి సంబంధించిన వివిధ వ్యక్తుల చరిత్రలు, బ్రిటిష్ వారితో స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వారి చరిత్రలు, మున్నగునవి ప్రదర్శించ బడతాయి. వీటిలో బ్రిటిష్...

  + అధికంగా చదవండి
 • 09నానా రావు పార్క్

  నానా రావు పార్క్ ను కంపనీ బాగ్ అని కూడా అంటారు. 1857 స్వాతంత్ర యుద్ధంలో నానా రావు సాహిబ్ నాయకత్వంలో ఇక్కడ కల ఒక బావిలో సుమారు 200 మంది బ్రిటిష్ మహిళలను, పిల్లలను చంపి పడవేశారు. కనుక దీనిని మెమోరియల్ వెల్ అని కూడా అంటారు. ఈ మారణకాండ సాగిన బిల్డింగ్ ను బిబి ఘర్...

  + అధికంగా చదవండి
 • 10జైన్ గ్లాస్ టెంపుల్

  జైన్ గ్లాస్ టెంపుల్

  జైన్ గ్లాస్ టెంపుల్ ను జైన మతస్తులు, వారి మతంలోని 24 తీర్థంకరుల గౌరవార్ధం నిర్మించారు. టెంపుల్ లో భగవాన్ మహావీర, తీర్థంకరుల విగ్రహాలు వుంటాయి. పెద్ద మార్బుల్ ప్లాట్ ఫారం పై ఎత్తైన రూఫ్ కింద వుంటాయి. ఈ టెంపుల్ కమల టవర్ సమీపంలో మహేశ్వరీ మహల్ వద్ద కలదు. టెంపుల్...

  + అధికంగా చదవండి
 • 11కాన్పూర్ మెమోరియల్ చర్చి

  కాన్పూర్ మెమోరియల్ చర్చి

  కాన్పూర్ మెమోరియల్ చర్చి ని బ్రిటిష్ ప్రభుత్వం 1875 లో కాన్పూర్ లో జరిగిన ఒక సంఘటనలో మరణించిన ఇంగ్లీష్ ప్రజల గౌరవార్ధం నిర్మించింది. అద్భుతమైన ఈ చర్చిని గతంలో అల్ సౌల్స్ కేథడ్రాల్ అనే వారు. ఇది కాన్పూర్ క్లబ్ కు సమీపంలో కాన్పూర్ కంటోన్మెంట్ ప్రదేశంలో కలదు. దీనిని...

  + అధికంగా చదవండి
 • 12గ్రీన్ పార్క్

  గ్రీన్ పార్క్

  గ్రీన్ పార్క్ ను గ్రీన్ పార్క్ స్టేడియం అని కూడా అంటారు. ఇది కాన్పూర్ లోని సివిల్ లైన్స్ సమీపం లో గంగ నది ఒడ్డున కలదు. ఈ పార్క్ కు మేడం గ్రీన్ అనే ఇంగ్లీష్ లేడీ పేరు పెట్టారు. స్వాతంత్ర పూర్వపు రోజుల్లో ఈమె ఇక్కడ హార్స్ రైడింగ్ ప్రాక్టీసు చేసింది.

  ఈ పార్క్...

  + అధికంగా చదవండి
 • 13కమల రిట్రీట్

  కమల రిట్రీట్

  కమల రిట్రీట్ కాన్పూర్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక విశ్రాంత ప్రదేశం. దీనిని ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త శ్రీ పదం పాత్ సింఘానియా 1960లో కమల నెహ్రు రోడ్ లో నిర్మించారు. ఈ పార్క్ ప్రైవేటు ఆస్తి అయినప్పటికీ దీనిలో మ్యూజియం, పార్క్ లు, లాన్ లు కేనాల్స్ , బోటింగ్ సౌకర్యాలు...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 May,Tue
Return On
22 May,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 May,Tue
Check Out
22 May,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 May,Tue
Return On
22 May,Wed
 • Today
  Kanpur
  37 OC
  99 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Kanpur
  33 OC
  91 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Kanpur
  34 OC
  93 OF
  UV Index: 9
  Sunny