Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్కల » వాతావరణం

కర్కల వాతావరణం

ముందు వాతావరణ సూచన
Karkala, India 29 ℃ Partly cloudy
గాలి: 10 from the SW తేమ: 70% ఒత్తిడి: 1012 mb మబ్బు వేయుట: 46%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 27 ℃ 80 ℉ 34 ℃93 ℉
Tuesday 07 May 28 ℃ 82 ℉ 34 ℃92 ℉
Wednesday 08 May 27 ℃ 81 ℉ 33 ℃92 ℉
Thursday 09 May 27 ℃ 80 ℉ 33 ℃91 ℉
Friday 10 May 26 ℃ 80 ℉ 33 ℃91 ℉

వాతావరణం  సరైన సమయం: సెప్టెంబర్, మార్చ్ మధ్య కాలంలో కర్కలని సందర్శించడానికి సరైన సమయంగా భావిస్తారు.

వేసవి

  వేసవి (మార్చ్ నించి మే వరకు): ఈ కాలంలో కర్కల లో సగటు ఉష్ణోగ్రత 38 డిగ్రీలు నమోదయి వాతావరణం చాలా సాధారణంగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నించి ఆగస్ట్ వరకు); ఈ కాలంలో ఇక్కడ బలమైన గాలితో పాటు, భారీ వర్షపాతం కూడా ఉంటుంది. పర్యాటకులు వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్సిన్చడానికి ఇష్టపడరు.  

చలికాలం

శీతాకాలం (సెప్టెంబర్ నించి ఫిబ్రవరి వరకు): ఈ కాలంలో కర్కలలోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడి సగటు ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీలు నమోదై ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పర్యాటకులు ఈ కాలంలో కర్కలని సందర్శించడానికి ఇష్టపడతారు.