Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్వార్ » ఆకర్షణలు
  • 01కూర్మగఢ్ దీవులు

    ఈ దీవి తాబేలు ఆకారంలో ఉంటుంది. తీరంనుండి 4 కి.మీల దూరం కలదు. ఈ దీవికి పర్యాటకులు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడే ఒక పాడుబడిన లైట్ హైస్ మరియు చారిత్రక ప్రాధాన్యతకల ఇతర నిర్మాణాలు చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని అక్టోబర్ నుండి మే నెలవరకు సౌకర్యవంతంగా చూడవచ్చు.  కూర్మగడ్...

    + అధికంగా చదవండి
  • 02కార్వార్ బీచ్

    కర్నాటక రాష్ట్రంలోని ప్రధాన బీచ్ లలో కార్వార్ ఒకటి. ఇది పడమటి వైపు అరేబియా సముద్రం  తూర్పువైపు పడమటి కనుమలు కలిగి ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో విహరించాలనుకునేవారికి ఇది మంచి ప్రదేశం. పర్యాటకులు ఈ బీచ్ లో సన్ బేతింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ మరియు నీటి ఆటలు...

    + అధికంగా చదవండి
  • 03దేవ్ బాగ్ బీచ్

    దేవ్ బాగ్ బీచ్ కార్వార్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది కార్వార్ బీచ్ కు 4 కి. మీ. ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ చేరాలంటే, పర్యాటకులు కార్వార్ నుండి ఫెర్రీలో ప్రయాణించాలి. ఇక్కడ జంగిల్ లాజ్ రిసార్ట్ ఉంది. దేవ్ బాగ్ బీచ్ కాలుష్య, శబ్ద రహితంగా ఉండి అందరికి ఎంతో ఇష్టం...

    + అధికంగా చదవండి
  • 04అంశి నేషనల్ పార్క్

    వన్య ప్రాణులపై ఆసక్తి కలవారు అంశి నేషనల్ పార్క్ తప్పక చూడాలి. ఇది కార్వార్ నుండి 60 కి.మీ. ల దూరం. ఈ పార్క్ షుమారు 340 చ. కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. సముద్ర మట్టానికి 200 మీ. నుండి 925 మీటర్ల వరకు ఉంటుంది. ఈ పార్క్ పడమటి కనుమల పర్యావరణంలో ఉంది దండేలి వైల్డ్ లైఫ్...

    + అధికంగా చదవండి
  • 05పీర్ షాన్ షంషుద్దీన్ ఖరోబట్ దర్గా

    పీర్ షాన్ షంషుద్దీన్ ఖరోబట్ దర్గా

    17వ శతాబ్దంలో నిర్మించిన ఈ పీర్ షాన్ షంషుద్దీన్ దర్గా ఎంతో ప్రసిద్ధి. కోస్తా తీరాల పుణ్య క్ఏత్రాలలో ఇది ఎంతో అందమైనది. ఈ దర్గా ప్రఖ్యాత బాగ్దాద్ సెయింట్ పేరుతో నిర్మించారు. వేలాదిమంది ఇక్కడ తమ ప్రార్ధనలు చేస్తారు. ఇది సదాశివగఢ్ హిల్ ఫోర్ట్ లోని దుర్గ గుడికి...

    + అధికంగా చదవండి
  • 06కాళి బ్రిడ్జి

    1986 సంవత్సరంలో కాళీ నదిపై కట్టిన బ్రిడ్జి కార్వార్ పట్టణానికి వెలుపల జాతీయ రహదారి 17 పై కలదు. ఇది నేరుగా కర్నాటకను గోవాతో కలుపుతుంది. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన నిర్మాణం. ఇక్కడినుండి కార్వార్ బీచ్ అందాలు దర్శించవచ్చు. మరియు సదాశివగఢ్ కోట, పర్వతాలు, సూర్యోదయ,...

    + అధికంగా చదవండి
  • 07Sadashivgad Hill Fort

    Sadashivgad Hill Fort is a popular tourist attraction that is situated 5 km from Karwar town on the banks of Kali River. This structure was constructed on a 200 feet high hilltop by Raja Sonde in 1698. In 1715, Basavlingraj had given the name 'Sadasgivgad' to this...

    + అధికంగా చదవండి
  • 08వెంకటరమణ దేవాలయం

    వెంకటరమణ దేవాలయం

    వెంకటరమణ దేవాలయం కార్వార్ సమీపంలోని  300 సంవత్సరాల మతపర నిర్మాణం. పెయింటింగ్ లకు ఇది ప్రసిద్ధి. కార్వార్ బీచ్ దర్శించే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని దర్శించి ఆనందించవచ్చు. బీచ్ నుండి ఆటోలు, లేదా బస్ లలో ఇక్కడకు చేరవచ్చు.  

    + అధికంగా చదవండి
  • 09బైత్ కోల్

    బైత్ కోల్

    కార్వార్ సందర్శించే పర్యాటకులు బైత్ కోల్ గ్రామాన్ని కూడా సందర్శించవచ్చు. ఇది టవున్ కు దగ్గర కోస్తా తీరంలో ఉంది. బైత్ కోల్ అనేది అరబ్ భాష. అంటే సురక్షిత ప్రదేశం అని అర్ధం చెపుతారు. ఇక్కడ ఒక కేధలిక్ మరియు బ్రిటిష్ స్మశానం ఉంది.  తమ రాజ్యాలను విస్తరించాలంటూ ఈ...

    + అధికంగా చదవండి
  • 10చెండియా జలపాతాలు

    చెండియా జలపాతాలు- సమయం ఉందనుకుంటే, ఈ ప్రాంతంలోని అందమైన చెండియా జలపాతం - నాగర్ మాడి జలపాతం కూడా చూడవచ్చు. ఇవి ఒక పెద్ద కొండపై నుండి పడతాయి.

    + అధికంగా చదవండి
  • 11దేవకర్ ఫాల్స్

    దేవ్ కర్ జలపాతాలు - ఇవి కార్వార్ పట్టణానికి దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇది సహజ ఆకర్షణ. కాద్రా రిజర్వాయర్ వెనుక భాగంలో ఉంటాయి.  

    + అధికంగా చదవండి
  • 12దుర్గ దేవాలయం

    దుర్గ దేవాలయం

    600 సంవత్సరాల క్రిదటి దుర్గ దేవాలయం కార్వార్ లోని సదాశివ హిల్ ఫోర్ట్ లో కలదు. సదాశివగఢ్ కాళీ నదికి ఉత్తరంగా ఉంటుంది. నగరానికి 6 కి.మీ. దూరం. దీనిని శివ ఛత్రపతి రాజు కనుగొన్నాడని చెపుతారు. దుర్గ గుడికి వెళ్ళే దోవలో పర్యాటకులు సోండా రాజుల కోట శిధిలాలను కూడా...

    + అధికంగా చదవండి
  • 13గుడ్డాలి శిఖరం

    గుడ్డాలి శిఖరం

    కార్వార్ పర్యాటకులు గుడ్డలి శిఖరం తప్పక చూడాలి. ఇది కార్వార్ పట్టణానికి 6 కి.మీ.ల దూరం. ఇది సముద్రమట్టానికి సుమారు 1800 అడుగుల ఎత్తులో కాళీ నదికి పడమటి భాగంలో కలదు. హైదర్ ఘాట్ కొండలలో ఇది అతి పొడవైన శిఖరం. ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే పర్యాటకులు అటవీ మార్గంలో 5...

    + అధికంగా చదవండి
  • 14హైదర్ ఘాట్ పాస్

    హైదర్ ఘాట్ పాస్

    కార్వార్ పర్యాటకులు సమయం దొరికితే ఎంతో సహజ ఆకర్షణ అయిన హైదర్ ఘాట్ పాస్ తప్పక చూసి ఆనందిలంచాలి.

    + అధికంగా చదవండి
  • 15జై సంతోషిమాత దేవాలయం

    జై సంతోషిమాత దేవాలయం

    కార్వార్ పట్టణానికి ఈ దేవాలయం 4 కి.మీ.ల దూరంలో కాళీ నది ఒడ్డున కలదు. జై సంతోషి మాత ఈ దేవాలయంలో ప్రధాన దేవత. గణపతి కుమార్తెగా చెపుతారు. ఈమె దుర్గ దేవి అవతారం. ఇక్కడ సంవత్సరం పొడవునా చేసే జాతరలలో ఈమెను దర్శించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.

    అన్ని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri