మాలిక్ దీనర్ మసీదు కాసర్గోడ్ లో ఇస్లాం మత ఆవిర్భానికి చిహ్నంగా చెపుతారు. ఇండియా లోకి మొదటి సారిగా ఇస్లాం మతాన్ని మాలిక్ ఇబిన్ దీనార్ తీసుకు వచ్చాడని చెపుతారు. ఈ యాత్రా స్థలం ఇండియా లోని ముస్లిం ల కే కాక ప్రపంచ వ్యాప్త ముస్లిం ల కు కూడా ప్రత్యేకించి వెస్ట్ కోస్ట్...
కాసరోడ్ సమీపం లోని హోసదుర్గ లో కల మదియాన్ కులం టెంపుల్ ఆ గుడి లోని దేవత భద్రకాళి ప్రధాన దేవతగా కలదు. హాస దుర్గ తాలూక లోని కన్హన్గడ్ ప్రధాన కార్యాలయానికి 5 కి.మీ.ల దూరం లో ఈ గుడి కలదు.
ఇది కేరళ రాష్ట్ర ఉత్తర చివరి భాగం. మదియాన్ కులం టెంపుల్ లో ప్రధాన దేవత...
కాసర్గోడ్ లో పుట్టి చరిత్ర ఖ్యాతి గాంచిన కన్నడ కవి ఎం. గోవింద పాయి పేరుపై గోవింద పాయి మెమోరియల్ అనే ఒక ప్రసిద్ధ వారసత్వ భవనం కలదు. ఈయనను గతంలోని మద్రాస్ ప్రభుత్వం ఆస్థాన కవి బిరుదు ని ఇచ్చి సత్కరించింది. ఆయనను రాష్ట్ర కవి అనే వారు. ఈయన ఆధునిక కవులలో గొప్పవాడు. ఈ...