Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోత్గోడం » వాతావరణం

కోత్గోడం వాతావరణం

ఏడాది పొడవునా కత్గోడం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

ఎండాకాలం (ఏప్రిల్ టు జూన్) : ఏప్రిల్ లో మొదలయ్యే ఎండాకాలం జూన్ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. ఎండాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై టు సెప్టెంబర్) : జూలైలో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అతి తక్కువ వర్షపాతం ఈ ప్రాంతం లో నమోదవుతుంది. వాతావరణం చల్లగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం(డిసెంబర్ టు ఫిబ్రవరి ) : డిసెంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది.