వాతావరణ దృష్ట్యా అక్టోబర్ నుండి మార్చ్ వరకు కిషన్ గర్ ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో చల్లగా, ఆహ్లాదంగా ఉండే కిషన్ గర్ వాతావరణం పర్యాటకులకి ఆనందాన్నిస్తుంది.
ఎండా కాలం (మార్చ్ టు మే) : ఎండ తీవ్రత ఉంటుంది. 27 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 38 డిగ్రీల సెంతిగ్రదే ల మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది.
వర్షాకాలం : వాతావరణం తేమ గా ఉంటుంది. అడపా దడపా వర్షం కురుస్తూ ఆహ్లాదం గా ఉంటుంది.
శీతాకాలం (డిసెంబర్ తో ఫిబ్రవరి) : శీతాకాలం లో వాతావరణం చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 23 డిగ్రీల సెంటిగ్రేడ్ల మధ్య ఉంటుంది.