Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » వాతావరణం

కొడైకెనాల్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Kodaikanal, India 29 ℃ Patchy rain possible
గాలి: 5 from the WSW తేమ: 52% ఒత్తిడి: 1011 mb మబ్బు వేయుట: 74%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 21 ℃ 69 ℉ 39 ℃102 ℉
Tuesday 07 May 23 ℃ 74 ℉ 34 ℃94 ℉
Wednesday 08 May 25 ℃ 76 ℉ 38 ℃101 ℉
Thursday 09 May 26 ℃ 79 ℉ 39 ℃102 ℉
Friday 10 May 27 ℃ 81 ℉ 39 ℃102 ℉

ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. జూన్ నుండి ఆగస్ట్ మధ్య కూడా వర్షాలవల్ల ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. ఏడాదిలో ఎపుడైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

వేసవి

వేసవి కొడైకెనాల్ లో వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత షుమారు 20 డిగ్రీలు 34 డిగ్రీల మధ్య ఉంటుంది. పర్వతారోహణ వంటి సాహసోపేతమైన క్రీడలకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాల సమయంలో ఒక మోస్తరు వర్షపాతంతో ఈ ప్రాంతం చాలా తాజాగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం కొడైకెనాల్ లో శీతాకాలం నవంబర్ నుండి జనవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీలు 8 డిగ్రీల మధ్య ఉండి, తక్కువ ఉష్ణోగ్రతతో, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం స్థల సందర్శన, అనేక పర్యాటక కార్యకలాపాలకు చాలా అనువుగా ఉంటుంది.