Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్హాపూర్ » ఆకర్షణలు
  • 01మహాలక్ష్మి దేవాలయం

    మహాలక్ష్మి దేవాలయం

    సుఖ సమృద్ధులకు అధిదేవతగా భావించే మహాలక్ష్మి ఆలయం ఇక్కడ వుంది. ఇది కొల్హాపూర్ నగర నడిబొడ్డుకు కుడివైపు ఉన్న ఒక పాత, పురాతన దేవాలయం. పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా...

    + అధికంగా చదవండి
  • 02భవానీ మండపం

    భవానీ మండపం

     

    ఛత్రపతి శాహూ మహారాజ్ నేపధ్యానికి నేరుగా సంబంధం వున్న భవానీ మండపం కొల్హాపూర్ లోని అందమైన భాగం. కొల్హాపూర్ నిర్మాణంగా భావించే ఈ పురాతన కట్టడం ఈ నగర వైభవంగా పిలువబడుతుంది.కొల్హాపూర్ స్వయం ప్రతిపత్తి సాధించిన సందర్భంలో అప్పటి రాజు రెండో శివాజీ దీన్ని...

    + అధికంగా చదవండి
  • 03శాహూ మ్యూజియం – కొత్త రాజభవనం

    శాహూ మ్యూజియం – కొత్త రాజభవనం

    శాహూ మ్యూజియం ఒకప్పుడు ఛత్రపతి శాహూ మహారాజ్ గారి రాజ కుటుంబ నివాసంగా ఉండేది. ఈ రాజ భవనం బ్రిటీష్, హిందూ మిశ్రమ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది.కొల్హాపూర్ నగర కేంద్రంగా, ఈ మ్యూజియం పూర్తిగా నలుపు, మెరుగు రాయితో రూపొందించబడి కొల్హాపూర్ పాలకుల జ్ఞాపకాలను కలిగిఉంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 04గగన్ గిరి మహారాజ్ మఠం

    గగన్ గిరి మహారాజ్ మఠం

    గగన్ గిరి మహారాజు 8 సంవత్సరాల సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేసిన స్థలమే ఈ మఠం. ఈ అడవిలోని మఠంలోనే ఆయన  ధ్యానంలో ఎన్నో సంవత్సరాలు గడిపినట్టు విశ్వసిస్తారు.  అందువలన, ఈ మఠం కొల్హాపూర్ ప్రాంతంలో, దాజీపూర్ లోని లోతైన దట్టమైన అడవి మధ్యలో ఉంది.మఠానికి దగ్గరలో ఉన్న...

    + అధికంగా చదవండి
  • 05రంకాలా చౌపాటీ

    రంకాలా చౌపాటీ

    పిల్లలు ఇష్టపడే ఈ రంకాలా చౌపాటీ మీరు మీ కుటుంబంతో సాయంత్రాలను గడపడానికి గొప్ప ప్రదేశం. ఒక విహార కేంద్రంగా పని చేసే అందమైన ఉద్యానవనం ఇక్కడ వుంది. దగ్గరలోనే చూసి తీరాల్సిన శాలినీ పేలస్ వుంది.కొల్హాపూర్ లో వున్న చౌపాటి అనే సరస్సు పేరిట ఏర్పడ్డ ఈ చౌపాటి ఇక్కడి రంకభైరవ...

    + అధికంగా చదవండి
  • 06జ్యోతిబా దేవాలయం

    జ్యోతిబా దేవాలయం, కేదార్నాథ్ పేరుతొ ప్రసిద్ది చెందింది, ఇది కొల్హాపూర్ లో 3000 అడుగుల ఉత్కంఠభరితమైన ఎత్తులో నిలిచి ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.జ్యోతిబా దేవాలయం వాడ రత్నగిరి అనే పేరుతొ కూడా ప్రసిద్ది చెందింది, బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే త్రిమూర్తుల...

    + అధికంగా చదవండి
  • 07గగన్ బావడా

    గగన్ బావడా

    గగన్ బావడా కొల్హాపూర్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో వున్న అందమైన పర్వత కేంద్రం.ఈ ప్రశాంత పర్వత కేంద్రం అందించే పుష్కలమైన జలపాతాలు, దట్టమైన పచ్చదనం, అద్భుత పరిసరాలు ప్రకృతి ప్రేమికులను ఆనందపరుస్తాయి. సాహసవీరులు ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 08ఖాస్భాగ్ మైదానం

    ఖాస్ బాఘ్ మైదానం సహజంగా సంప్రదాయ కుస్తీ మైదానం, 30,000 మంది కుస్తీ అభిమానులు కూర్చోగల ఇలాంటి మైదానం దేశంలోనే అరుదైనది.ఛత్రపతి శాహూ మహారాజ్ తన రాజ్య కాలంలో సంప్రదాయ కుస్తీ కళ సాధన కోసం దీన్ని నిర్మించాడు. ఆసక్తికరంగా, హలగీ అనే ఒక రకం వాద్య సంగీతంతో మల్లయోధులను...

    + అధికంగా చదవండి
  • 09రాధానగరి డామ్

    రాధానగరి డామ్

    రాదానగరి డామ్ కొల్హాపూర్ లో వుంది. నూరేళ్ళ క్రితం నాటి ఈ డామ్ ఇప్పటికీ భగవతి నది మీద ధృఢ౦గా నిలిచి వుంది.అనేక పశు పక్షి జాతులకు నిలయమైన ఈ జలాశయం ఈ ప్రాంతపు జలవిద్యుత్ అవసరాలను తీరుస్తుంది. ఈ జలాశయం నీటిని సాగు నీటి అవసరాలకు కూడా వాడతారు. 

     

    ...
    + అధికంగా చదవండి
  • 10షాపింగ్

    కొల్హాపూర్ అనగానే ప్రతివారి మనసులో ముందుగా మేదిలేది కొల్హాపూర్ చెప్పులు. ఈ సాంప్రదాయ పాదరక్షల పరిశ్రమ కొల్హాపూర్ లో చాలా ప్రత్యేకమైనది, అదేవిధంగా భారతదేశంలో ఎంతో ప్రసిద్దిచెందింది. ఈ చెప్పులు యంత్రంతో తయారుచేయకుండా, చేతులతో తయారుచేయడమే వీటి ప్రత్యేకత.కొల్హాపూర్...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun