Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లాం » ఆకర్షణలు
 • 01అష్టముడి సరస్సు కయ్యి నీరు

  ప్రకృతి అందాల్ని అతి సమీపం నుంచి సందర్శించే అవకాశాన్ని అష్టముడి సరస్సు పర్యాటకులకి ఇస్తుంది. రాష్ట్రం లోని అతిపెద్ద మంచినీటి సరస్సు అష్టముడి పరివాహకం లో ఏర్పడ్డ ఈ కయ్యి ఎంతో నిమ్మళంగా ఉంటుంది. ఈ సరస్సు లో విహారం, ఊగిసలాడే కొబ్బరి చెట్ల మధ్య, ఏపైన తాటి చెట్ల మధ్య...

  + అధికంగా చదవండి
 • 02కొల్లాం బీచ్

  మహాత్మా గాంధి బీచ్ అని కూడా పిలవబడే ఈ బీచ్ ఇసుక తీరాలు చూసి తీరాల్సినవి. కొల్లాం నగర కేంద్రానికి 2 కి.మి దూరం లోని కోచుపిలమూడు దగ్గర ఈ బీచ్ ఉంది. బీచ్ ని ఆనుకుని ఉన్న మహాత్మా గాంధి పార్క్ కూడ సందర్శకులు సేదదీరడానికి అనువైన ప్రదేశంగా ఉంది.

  సూర్య కిరణాలు...

  + అధికంగా చదవండి
 • 03తిరుముల్లవరం బీచ్

  తిరుముల్లవరం బీచ్

  కొల్లాం కి 6 కి.మి. దూరం లో వాణిజ్య కార్యకలాపాల గోల ఏమీ లేకుండా ప్రశాంతంగా అందమైన ఇసుక తీరాలతో కూడిన తిరుముల్లవరం బీచ్ లో నీళ్ళు అంత లోతు గా లేకపోవడం వల్ల ఇది ఈదటానికీ, కుటుంబ విహార యాత్రలకి, బాగా అనువైన ప్రదేశం. ప్రత్యేకించి చిన్న పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్...

  + అధికంగా చదవండి
 • 04అడ్వెంచర్ పార్క్

  అడ్వెంచర్ పార్క్

  కొల్లాం నగర కేంద్రానికి 3 కి.మి. దూరం లో అష్టముడి సరస్సు ఒడ్డున ఉన్న ఈ అడ్వెంచర్ పార్క్ సందర్శకులని బాగా ఆకర్షిస్తుంది. విరామ క్రీడలకి, పొద్దుపుచ్చడానికీ ఇది సరైన స్థలం. అక్కడి కయ్యి నీళ్ళ లో ప్రయాణించడం ఎంతో మంది సందర్శకులకి ఇష్టమైన క్రీడ.

  కొల్లాం పర్యాటక...

  + అధికంగా చదవండి
 • 05మయ్యనాడ్

  కొల్లాం కి 10 కి.మి. దూరం లో ఉన్న చిన్న సుందరమైన గ్రామమిది. కొల్లాం నుంచీ, కొట్టాయం నుంచీ బస్సు సౌకర్యం కలిగిన ఈ చిన్న గ్రామం పరవూర్ సరస్సు దగ్గర్లో ఉంది. ఈ గ్రామంలో అరేబియా సముద్రానికి సమాంతరంగా గల పొడవాటి తీర ప్రాంతం చేపలు పట్టడం వంటి సముద్ర కార్యకలాపాలకి...

  + అధికంగా చదవండి
 • 06అలుంకడవు నౌకా నిర్మాణ ప్రాంగణం

  అలుంకడవు నౌకా నిర్మాణ ప్రాంగణం

  పర్యాటకులు నౌక నిర్మాణ విధానాన్ని పరిశీలించే వీలు గల అలుంకడవు నౌకా నిర్మాణ ప్రాంగణం ఒక విలక్షణ పర్యాటక ప్రాంతం. కొల్లాం కి 23 కి.మి. దూరం లో తీర ప్రాంతం లో ఉన్న అలుంకడవు అనే చిన్న గ్రామం నౌకా నిర్మాణ పరిశ్రమ కారణం గా యావత్ భారత దేశ దృష్టి ని ఆకర్షించింది.

  ...
  + అధికంగా చదవండి
 • 07నీండకర పోర్ట్

  నీండకర పోర్ట్

  కొల్లాం కి 8 కి.మి. దూరం లో ఉన్న నీండకర పోర్ట్ ప్రధానమైన ఓడ రేవు పట్టణం మరియు మత్స్య కేంద్రం. ఇండో-నార్వే మత్స్యకారుల ప్రాజెక్టు ప్రధాన కేంద్రం గా ఉండటం వల్ల ఈ ప్రదేశం చేపలు పట్టడం తదితర సముద్ర కార్యకలాపాలన్నింటికీ వెన్నముక గా భావించబడుతూ ఉంది.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 08తేవల్లి ప్యాలస్

  కొల్లాం నుంచి 25 కి.మి. దూరం లో ఉన్న తేవల్లి ప్యాలస్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలిగిన సాంస్కృతిక భవనం. ఒకప్పుడు ట్రావంకోర్ రాజు ఆస్థానమైన ఈ చారిత్రక భవనానికి అష్టముడి సరస్సు నుంచి పడవ ప్రయాణం ద్వారా వెళ్ళొచ్చు. 1811 -1819 ప్రాంతం లో గౌరి పార్వతి బాయి పాలిస్తున్నపుడు...

  + అధికంగా చదవండి
 • 09తంగస్సేరి బీచ్

  కొల్లాం కి 5 కి.మి దూరం లో ఇన్న తంగస్సేరి బీచ్ సేదతీరడానికి సరైన స్పాట్. ఈ ఇసుక బీచ్ కి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. పోర్చుగీసు కోట శిథిలాలు ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. సేదతీరి, రిలాక్స్ అవడానికి సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.

  144 అడుగుల...

  + అధికంగా చదవండి
 • 10రామేశ్వర గుడి

  రామేశ్వర గుడి

  కొల్లాం కేంద్రానికి కి 10 కి.మి. దూరం లో ఉన్న ఈ గుడి అద్భుతమైన నిర్మాణం, మంత్రముగ్ధుల్ని చేసే శిల్పాలతో వందలాది మంది సందర్శకుల్ని ఆకర్షిస్తోంది. భవనం యొక్క మొత్తం నిర్మాణం పాండ్యన్ నిర్మాణ పద్ధతులను ఉపయోగించి రూపొందించబడింది. అందుకే దానికి ఆ విలక్షణత. ఆలయ ముఖ్య...

  + అధికంగా చదవండి
 • 11అమృతపురి

  అమృతపురి

  కొల్లాం కి 30 కి.మి. దూరం లోని వల్లికావు ప్రాంతం లో ఏర్పడ్డ మత పరమైన యాత్రాకేంద్రం అమృతపురి. మాతా అమృతానందమయి జన్మ స్థలమైన వల్లికావు అనేది మత్స్యకారుల తో నిండిన ఒక చిన్న అందమైన గ్రామం. మాతా అమృతానందమయి ఆశ్రమం ఏర్పడ్డాక ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు...

  + అధికంగా చదవండి
 • 12మున్రో ద్వీపం

  కొల్లాం కి 27 కి.మి. దూరం లో ఉన్న ఈ ద్వీపానికి రోడ్డు ద్వారా లేక నీటి ద్వార వెళ్ళొచ్చు. స్థానికంగా మున్రో తురు అని పిలుచుకునే ఈ మున్రో ద్వీపం నిజానికి 8 చిన్న ద్వీపాల సముదాయం. ఇక్కడ కాలువలు నిర్మించి, నీటి ప్రయాణానికి వీలుగా కయ్యి నీటిని అనుసంధానం చేసిన కల్నల్...

  + అధికంగా చదవండి
 • 13అచెంకాయిల్

  అచెంకాయిల్

  కొల్లాం కి 60 కి.మి. దూరం లో ఉన్న ప్రసిద్ద తీర్థయాత్రా కేంద్రమిది. దట్టమైన అడవులు, గుడులు, వాటర్ ఫాల్స్ ఈ ప్రాంత ప్రత్యేకతలు. ఈ ప్రాంత ప్రధాన యాత్రా ఆకర్షణ అయ్యప్పస్వామి అచెంకాయిల్ సాస్థ గుడి. భక్తులని చరిత్ర ప్రేమికులని సమానంగా ఆకర్షించే ఈ గుడిలోని సాస్థ విగ్రహం...

  + అధికంగా చదవండి
 • 14ఓచిర

  కొల్లాం కి 55 కి.మి. దూరం లో ఉండి కొల్లాం, అలప్పుళ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ చిన్న పట్టణం మతపరమైన స్థలం గానూ, యాత్రాకేంద్రంగానూ ప్రసిద్ది. ఎన్నో ప్రాచీన గుళ్ళు, చారిత్రక స్తూపాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతం లోని ఓచిర గుడి లేదా పరబ్రహ్మ గుడి ని ఎక్కువగా యాత్రికులు...

  + అధికంగా చదవండి
 • 15సస్తంకోట్ట సరస్సు

  సస్తంకోట్ట సరస్సు

  కొల్లాం కి 25 కి.మి. దూరం లో ఉన్న ఈ మంచి నీటి సరస్సు దృశ్య పరమైన సౌందర్యం వల్లా, పడవ ప్రయాణ సౌకర్యాల వల్లా పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ సరస్సు ఒడ్డున ఉన్న "సాస్థ" దేవుడి గుడి కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. కొల్లాం ప్రాంతానికి త్రాగునీటి వసతిని, మత్స్యకారులకి...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
 • Today
  Kollam
  28 OC
  82 OF
  UV Index: 6
  Mist
 • Tomorrow
  Kollam
  27 OC
  80 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Day After
  Kollam
  26 OC
  79 OF
  UV Index: 6
  Patchy rain possible