Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లూరు » వాతావరణం

కొల్లూరు వాతావరణం

కొల్లూరు వాతావరణం అక్టోబర్ నుండి మార్చి వరకు దేవాలయాలను దర్శించేందుకు అనుకూలం. జూన్ నుండి సెప్టెంబర్ వరకు చిన్నపాటి సందర్శనలు చేయవచ్చు. 

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవిలో కొల్లూరు పట్టణంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 గాను గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగాను ఉంటాయి. పర్యటనకు అనుకూలం కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) -  వర్షాలు అధికంగా పడతాయి. వర్షాల తర్వాత గాలిలో తేమ అధికంగా ఉండి అసౌకర్యంగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - ఈ సమయంలో కొల్లూరు వాతావరణం ఆహ్లాదంగా, చల్లగా ఉంటుంది. కనీస ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగాను ఉంటాయి. పర్యాటకులు ఈ సమయంలో అధిక సంఖ్యలో సందర్శిస్తారు.