Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోణార్క్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ఓడిశా లో ని ప్రధాన నగరాలూ మరియు పట్టణాలకు కోణార్క్ రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానం అయి ఉంది. కోణార్క్ లో ఉన్న విస్తృత రోడ్డు నెట్వర్క్ దేశం లో ని ఇతర ప్రాంతాలకి జాతీయ రహదారుల ద్వారా చక్కగా అనుసంధానం అయి ఉంది. స్టేట్ హై వేస్ పొరుగు రాష్ట్రాలకు కోణార్క్ పట్టణాన్ని అనుసంధానం చేస్తాయి. బస్సులు, అద్దేడ్కి లభించే ప్రైవేటు వెహికల్స్ లదా టాక్సీలు రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకునేందుకు రవాణా పద్దతులు.