Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొరియా » వాతావరణం

కొరియా వాతావరణం

ఉత్తమ సమయం శీతాకాలం, ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయం లో ని ఈ ప్రాంత పర్యటన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

వేసవి

ఎండాకాలం కొరియా లో ని ఎండాకాలం చాలా వేడిగా పొడి పొడిగా ఉంటుంది. ఈ సమయం లో ని ఉష్ణోగ్రత నలభై అయిదు డిగ్రీల వరకు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల వరకు నమోదవుతుంది. ఈ సమయం లో ని ఈ ప్రాంత పర్యటన సిఫార్సు చేయదగినది కాదు. మార్చ్, ఏప్రిల్, మే మరియు జూన్ నెలలు ఇక్కడ ఎండాకాలం నెలలు. మే నెల ఏడాదిలో అత్యంత వేడి అయిన నెల.

వర్షాకాలం

వర్షాకాలం కొరియా లో ని వర్షాకాలం లో మితమైన వర్షపాతం నమోదవుతుంది. జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలు ఇక్కడ వర్షాకాలం నెలలు. జూలై నెల లో వర్షాలు అత్యంత గరిష్ట స్థాయిలోనమోదవుతాయి .

చలికాలం

శీతాకాలం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలాగే జనవరి నెల ల లో ఇక్కడ శీతాకాలం. గరిష్ట ఉష్ణోగ్రత కేవలం ఇరవై ఆరు డిగ్రీలకి నమోదవగా కనిష్ట ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల కి నమోదవుతుంది.