స్నో డెన్ శిఖరం నుండి మైసూరు నగర అందాలు చూసి ఆనందించవచ్చు. నీలగిరిలోని ఈ ప్రదేశంనుండి మాత్రమే మీకు మైసూరు నగరం సుందరంగా కనపడుతుంది. ఇది కోట గిరి మెయిన్ రోడ్ పై కలదు. సముద్ర మట్టానికి 2677 మీటర్ల ఎత్తున కలదు. రోడ్లు చక్కగా వుండటం చేత తేలికగా ఇక్కడకు చేరవచ్చు. నీలగిరులలోని దోడ్డ బెట్ట శిఖరం తర్వాత, స్నో డెన్ శిఖరం అధిక ఎత్తు కలిగినది గా చెపుతారు. స్నో డెన్ శిఖరం పైన అతి చల్లగా వుంటుంది.



Click it and Unblock the Notifications