Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూచిపూడి » వాతావరణం

కూచిపూడి వాతావరణం

ఉత్తమ సమయం కూచిపూడి సందర్శనకు శీతాకాలం అనుకూలమైనది. ఈ నెలలలో అధిక వేడి వుండదు. మీ ప్రయాణాలు, సిఘ్త్ సీఇంగ్ లు ఆనందంగా సాగుతాయి. వర్షాకాలం లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ, తుఫాన్ల బెడద వుంటుంది. కనుక శీతాకాలం మాత్రమె అనువైనది.  

వేసవి

 వేసవి  కూచిపూడి, భూమధ్య రేఖకు దగ్గర గా వుండటం చేత వేసవి లో అధిక వేడి కలిగి వుంటుంది. ఉష్ణోగ్రతలు సుమారు సాధారణ జీవనం అస్తవ్యస్తం అయ్యేలా 45 డిగ్రీ ల వరకూ చేరతాయి. ఈ సమయంలో పర్యటన సాధ్యం కాదు. వేసవి మార్చ్ నుండి జూలై ఛివరి వరకూ వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంకూచిపూడి లో వర్షాకాలం ఆగష్టు లో మొదలై, అక్టోబర్ చివరి వరకూ వుంటుంది. నవంబర్ నెల లో కూడా కొద్దిపాటి జల్లులు పడతాయి. ఈ ప్రదేశం తుఫానుల కారణంగా కూడా వర్షాలు పొందుతుంది. ఈ సమయం లో టెంపరేచర్ 35 డిగ్రీలు వుంటుంది.

చలికాలం

శీతాకాలం కూచిపూడి లో శీతాకాలం చాలా ఆహ్లాదంగా వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీ సెల్సియస్ గా వుంటుంది. వాతావరణం ఓకే మోస్తరు చలిగా వుంటుంది. నవంబర్, డిసెంబర్ మరియు జనవరి నెలలు చలి కాలం. రాత్రులందు మరో రెండు డిగ్రీలు తక్కువగా వుండి స్వెట్టర్లు వేసుకునేలా చేస్తుంది.