Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు
 • 01వెంబనద్ లేక్

  వెంబనద లేక్ ని వెంబనద్ కాయల్ అని కూడా పిలుస్తారు. దీని పైనే ద్వీపాల సమూహం ద్వారా కుమరకొం ప్రాంతం ఏర్పడింది. సహజమైన నీటి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులని ఆకర్షిస్తుంది. కేరళ రాష్ట్రం లో నే అతి పెద్ద సరస్సు గా అలాగే దేశం లో నే అతి పొడవైన సరస్సుగా రికార్డు కలిగి...

  + అధికంగా చదవండి
 • 02అరువిక్కుజ్హి ఫాల్స్

  అరువిక్కుజ్హి ఫాల్స్

  కుమరకొం కి సమీపంలో ఉన్న అరువిక్కుజ్హి ఫాల్స్ అద్భుతమైన జలపాతం. కొట్టాయం పట్టణం నుండి 18 కి మీ ల దూరం లో ఉండడం వల్ల సులభంగా దీనిని చేరుకోవచ్చు. ఈ ప్రఖ్యాత మైన పర్యాటక ప్రదేశాన్ని కుమరకొం కి వెళ్ళే మార్గ మధ్యంలో సందర్శించవచ్చు. సరదాగా షికారుకి అనువైన ప్రదేశం ఇది....

  + అధికంగా చదవండి
 • 03కుమరకొం బర్డ్ సాంచురి

  కుమరకొం బర్డ్ సాంచురి లేదా  వెంబనద్  బర్డ్ సాంచురి, వెంబనద్ లేక్ కి తూర్పు ఒడ్డున ఉంది. బ్యాక్ వాటర్స్ నేపధ్య్హంలో ఏర్పాటు చేయబడిన ఈ సాంచురి మంత్రముగ్ధులని చేస్తుంది. వందలాది వలస పక్షులకి నివాస స్థలమైన ఈ సాంచురి, పక్షులపై పరిశోధనలు చేసేవాళ్ళకు మరియు...

  + అధికంగా చదవండి
 • 04పతిరమన్నాల్

  పతిరమన్నాల్

  ఆనంద పద్మనాభన్ తోప్పు మరియు పతిర తోప్పు గా ఈ పతిరమన్నాల్ ని పిలుస్తారు. ఇది కుమరకోమ్ కి దగ్గర లో ఉన్న ఒక అందమైన  చిన్న ద్వీపం. ఈ సుందరమైన  ప్రదేశం వేమ్బనంద్ సరస్సు లో 10 ఎకరాలలో వ్యాపించి ఉన్నది.కొట్టాయం మరియు అల్లెప్పి జిల్లాల సరిహద్దులలో ఉన్న ఈ...

  + అధికంగా చదవండి
 • 05బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం

  బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం

  భారత దేశంలో డ్రిఫ్ట్ వుడ్స్ చే తయారు చేయబడిన ఎన్నో కళాఖండాల సేకరణ కలిగిన ఏకైక మ్యూజియం ఈ బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం. ప్రకృతి యొక్క కళా నైపుణ్యం, మానవుడి సృజనాత్మకత కి సాక్ష్యం ఈ మ్యూజియంలో కనిపించే కళాఖండాలు. వీటి వల్ల ఈ మ్యుజియం ఒక ప్రత్యేకమైన గుర్తింపుని...

  + అధికంగా చదవండి
 • 06కుమరకొం బ్యాక్ వాటర్స్

  ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులని ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రం కుమరకొం బ్యాక్ వాటర్స్. నిర్మలమైన సరస్సులు, పచ్చగా విస్తరించబడిన తోటలు ఇక్కడి బ్యాక్ వాటర్స్ అందాలని ద్విగుణీకృతం చేస్తున్నాయి.  పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతం కుమరకొం...

  + అధికంగా చదవండి
 • 07కుమరకొం బీచ్

  కుమరకొం బీచ్

  కేరళలో ఉన్న అద్భుతమైన బీచ్ ల లో కుమరకొం  బీచ్ ఒకటి. విశ్రాంతి తీసుకుని తిరిగి ఉత్తేజం పొందేందుకు తగిన ప్రదేశం. పొడవైన ఇసుక తీరం విరామ చర్యలతో సేద దీరాలనుకునే వారికి ప్రియమైన ప్రదేశం. ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడున్న ప్రశాంతత ను భగ్నం ...

  + అధికంగా చదవండి
 • 08తిరునక్కర మహాదేవ టెంపుల్

  తిరునక్కర మహాదేవ టెంపుల్

  కుమరకొం లో ఉన్న ప్రధాన పుణ్య క్షేత్రం తిరునక్కర మహాదేవ టెంపుల్. ఈ గుడి కొట్టాయం పట్టణానికి 2 కి మీ ల దూరం లో ఉంది. తెక్కుంకుర్ రాజా వారిచే ఈ గుడి 16 వ శతాబ్దంలో నిర్మించబడినదని నమ్మకం. అధ్బుతమైన నిర్మాణకళ తో ఈ గుడి వేల మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ గుడిలో మహా...

  + అధికంగా చదవండి
 • 09వైకోం మహాదేవ టెంపుల్

  వైకోం మహాదేవ టెంపుల్

  కేరళలో ఉన్న అతి ప్రాచీన మరియు చారిత్రిక గుడి అయిన వైకోం మహాదేవ టెంపుల్ దేశ వ్యాప్తంగా పర్యాటకుల మరియు భక్తుల  దృష్టిని ఆకర్షిస్తోంది. వెంబనద్ సరస్సు పక్కనే ఉన్న వైకోమ్ పట్టణంలో ఈ గుడి ఉంది. శైవులు మరియు వైష్ణవులచే పూజింపబడిన అతి కొద్ది గుడులలో ఈ శివుని గుడి...

  + అధికంగా చదవండి
 • 10జమ్మా మసీద్

  జమ్మా మసీద్

  కుమరకొం లో ఉన్న జమ్మా మసీద్, తజతంగడి మాస్క్ గా ప్రసిద్ది చెందింది. కుమరకొం పట్టణం నుండి 12 కి మీ ల దూరంలో ఉన్న ఈ మసీద్, ప్రఖ్యాతమైన మసీద్. మీనచిల్ (Meenachil) నది ఒడ్డున ఉన్న ఈ మసీద్ కి తరచూ ఎంతో మంది భక్తులూ మరియు పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ మసీద్ కి వెయ్యేళ్ళ...

  + అధికంగా చదవండి
 • 11ఎత్తమానూర్ మహాదేవ టెంపుల్

  ఎత్తమానూర్ మహాదేవ టెంపుల్

  కొట్టాయం పట్టణానికి 10 కిలో మీటర్ల దూరం లో కుమరకోమ్ చుట్టుపక్కల ఉన్న ఒక ప్రసిద్ద ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ఎత్తుమానూర్ మహాదేవ టెంపుల్. ఇది  కేరళ లోని అతి ప్రాచీన శివుని దేవాలయాలలో ఒకటి. కొన్ని శతాబ్దాల చరిత కల ఈ దేవాలయం లక్షలాది భక్తులని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం...

  + అధికంగా చదవండి
 • 12సెయింట్ మేరీ చర్చి ,చేరియపల్లి

  సెయింట్ మేరీ చర్చి ,చేరియపల్లి

  కొట్టాయం నుండి 12 కిలో మీటర్ల దూరం లో , కుమరకోమ్ కి దగ్గరలో ఉన్న క్రైస్థవ భక్తి కేంద్రాలలో సెయింట్ మేరీ చర్చి అతి ముఖ్యమినది.1579 లో నిర్మితమైన ఈ చర్చి అనేక శతాబ్దాల చరిత కలిగినది.మలంకర ఆర్థోడాక్స్ క్రైస్థవుల ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశము.క్రైస్థవ వర్గాలయిన ...

  + అధికంగా చదవండి
 • 13సెయింట్ మేరీ చర్చి, అతిరంపుజ్హా

  సెయింట్ మేరీ చర్చి, అతిరంపుజ్హా

  కేరళలోని అతి ప్రాచీన మరియు పేరెన్నిక  గన్న చర్చి ల లో  సెయింట్ మేరీ చర్చి ఒకటి. కేరళ మొత్తం నుంచి భక్తులని ఆకర్షించే, భక్తులు తరచూ సందర్శించే ఆద్యాత్మిక కేంద్రం ఈ చర్చి. 835 ఏ డి  నుంచి ఉన్నటువంటి చరిత కలిగినది ఈ చర్చి. కన్నెమేరీ మరియు పురాతన...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Tue
Return On
21 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Aug,Tue
Check Out
21 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Tue
Return On
21 Aug,Wed
 • Today
  Kumarakom
  31 OC
  88 OF
  UV Index: 7
  Haze
 • Tomorrow
  Kumarakom
  27 OC
  81 OF
  UV Index: 6
  Light rain shower
 • Day After
  Kumarakom
  26 OC
  79 OF
  UV Index: 6
  Patchy rain possible