Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుంబకోణం » ఆకర్షణలు

కుంబకోణం ఆకర్షణలు

  • 01సారంగపాణి టెంపుల్

    విష్ణు మూర్తి దేముడుగా గల సారంగపాణి టెంపుల్ తమిళ్ నాడు లోని తంజావూర్ జిల్లాలో కలదు. కుంబకోణం రైలు స్టేషన్ నుండి ఒకటిన్నర మైళ్ళ దూరంలో వుంటుంది. ఈ టెంపుల్ ను 108 దివ్య దేశం లలో భాగంగా నిర్మించారు. ఈ టెంపుల్ గురించి ఆళ్వార్లు అనేక కీర్తనలు రాశారు. ఈ టెంపుల్ దక్షిణ...

    + అధికంగా చదవండి
  • 02పట్టేస్వరం దుర్గ టెంపుల్

    పట్టేస్వరం దుర్గ టెంపుల్ కుంబకోణం కు 10 కి.మీ.ల దూరంలో కల పట్టేస్వరంలో కలదు. ఈ టెంపుల్ లో దుర్గ మాత విగ్రహం కలదు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ టెంపుల్ దర్శించి, దుర్గ మాత ఆశీస్సులు పొందుతారు. ఈ టెంపుల్ లో రాముడు ప్రతిష్టించిన శివలింగం కలదు. శ్రీరాముడు తాను...

    + అధికంగా చదవండి
  • 03ఆది కుమ్బెస్వర్ టెంపుల్

    కుంబకోణం లోని కుమ్బెశ్వర్ టెంపుల్ శివుడికి చెందినది. ఈ టెంపుల్ లో ప్రతి ఏటా మహామాహం ఉత్సవాలు జరుగుతాయి. ఈ టెంపుల్ 1300 సంవత్సరాల నాటిదిగా చెపుతారు. సుమారు 7వ శతాబ్దం లో చోళులు ఈ టవున్ ను పరి పాలించినప్పటిది. 7 వ శతాబ్దం నాటి తమిళ కవి శైవనాయనార్ తన ప్రార్థనలలో...

    + అధికంగా చదవండి
  • 04వేంకటాచలపతి స్వామి టెంపుల్

    వేంకటాచలపతి స్వామి టెంపుల్ కుంబకోణం టవున్ నుండి 7 కి.మీ.ల దూరంలో కలదు. దీనిలో విష్ణు మూర్తి, లక్ష్మి దేవిల విగ్రహాలు వుంటాయి. ఇక్కడి విష్ణు మూర్తిని వేంకటాచలపతి గాను, లక్ష్మి దేవిని భూదేవి గా పూజిస్తారు.

    దేవాలయ శిల్పశైలి అద్భుతంగా వుంటుంది. ఎత్తైన గోపురాలు,...

    + అధికంగా చదవండి
  • 05భాగవత పదితురాయి ఘాట్

    భాగవత పదితురాయి ఘాట్

    భాగవత పదితురాయి ఘాట్ కుంబకోణంలో కావేరి ఒడ్డున కల ఒక స్నానాల ఘాట్. మహామహ్రం పండుగకు అనేక మంది భక్తులు వచ్చి. ఇక్కడి కావేరిలో స్నానాలు చేస్తారు. పుణ్య స్నానాలు ఈ విధంగా చేస్తే చేసిన పాపాలు పోతాయని,మనశ్శాంతి దొరుకుతుందని భావిస్తారు.

    కావేరి నది హిందువులకు ఎంతో...

    + అధికంగా చదవండి
  • 06ఉప్పిలి అప్పన్ టెంపుల్

    ఉప్పిలి అప్పన్ టెంపుల్ శ్రీ మహా విష్ణువు దేవాలయం. దీనిలో విష్ణుమూర్తి ఆయన సహచరిణి భూదేవి విగ్రహాలు వుంటాయి. మహర్షి మార్కండేయ విగ్రహం కూడా వుంటుంది. ఈ టెంపుల్ ను 108 దివ్య దేశం లలో ఒకటిగా చెపుతారు. ఈ టెంపుల్ తంజావూర్ లోని తిరున్గేస్వరం విలేజ్ లో కలదు. కుంబకోణం...

    + అధికంగా చదవండి
  • 07సోమేశ్వర టెంపుల్

    కుంబకోణం లోని సోమేశ్వర్ టెంపుల్ లో శివుడు, చేక్కేస్వర్ మరియు మాత సోమ సుందరి విగ్రహాలు వుంటాయి. ఈ టెంపుల్ ను పోర్తమరై ట్యాంక్ నుండి లేదా సారంగపాణి టెంపుల్ నుండి చేరవచ్చు. హిందూ పురాణాల మేరకు అమృత భాండం పగిలినపుడు ఒక దారం పోగు వంటి ఆకారాన్ని బయట పడేశారు. అది పడిన...

    + అధికంగా చదవండి
  • 08కంప హరేస్వర్ టెంపుల్

    కంప హరేస్వర్ టెంపుల్

    కంప హరేస్వర్ టెంపుల్  కుంబకోణం లోని తిరుబువనం వద్ద ఒక చిన్న విలేజ్ లో కలదు. ఈ టెంపుల్ ను ప్రతి ఏటా అనేకమంది యాత్రికులు దర్శిస్తారు. టెంపుల్ నిర్మాణం 1౩ వ శతాబ్దంలో రాజు కులోత్తుంగ పాలనలో జరిగింది. తర్వాతి కాలంలో వచ్చిన చేర, చోళ, పాండ్య రాజులు దీనిని పూర్తి...

    + అధికంగా చదవండి
  • 09శ్రీ విట్టల్ రుక్మిణి సంస్థాన

    శ్రీ విట్టల్ రుక్మిణి సంస్థాన

    శ్రీ విట్టల్ రుక్మిణి సంస్థాన ను 1998 లో బ్రహ్మశ్రీ విటల్ దాస్ జయకృష్ణ దీక్షితార్ స్థాపించారు. ఈ సంస్థాన్ లక్ష్యం ప్రజలలో కీర్త్తనల ద్వారా భక్తి భావం పెంపొందించడం. తద్వారా మోక్షం పొందడంగా చెపుతారు. ఈ లక్ష్యంతో శ్రీ విట్టల్ దాస్ మహారాజ్ శ్రీ విట్టల్ రుక్మిణి...

    + అధికంగా చదవండి
  • 10రామస్వామి టెంపుల్

    రామస్వామి టెంపుల్ శ్రీ విష్ణు మూర్తి అవతారం అయిన శ్రీరాముడిది. తమిళ్ నాడు లోని తంజావూర్ జిల్లా లోని కుంబకోణంలో ఈ టెంపుల్ ప్రసిద్ధి చెందినది. ఈ టెంపుల్ ను గోవింద దిక్షితార్ పర్యవేక్షణలో నాయక్కర్ రాజులు నిర్మించారు. ఈ టెంపుల్ గోడలపై రామాయణం లోని చిత్రాలను పూర్తిగా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri