Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుంభాల్ ఘర్ » వాతావరణం

కుంభాల్ ఘర్ వాతావరణం

 ఉత్తమ సమయంకుంభాల్ ఘర్ చూడగోరే పర్యాటకులు అక్టోబర్ నుండి మార్చి వరకు గల కాలాన్ని ఎంపిక చేసుకుంటే ఆహ్లాదకర వాతావరణంలో ఆనందించవచ్చు.                                     

వేసవి

వాతావరణం కుంభాల్ ఘర్ వాతావరణం సంవత్సరమంతా ఒక మోస్తరు వాతావరణం కలిగి ఉంటుంది. వేసవి, చలికాలం మరియు వర్షాకాలాలు ఇక్కడ ప్రధానమైనవి.  వేసవి (మార్చి నుండి జూన్)మార్చి నెలనుండి వేసవి మొదలై జూన్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్టం 43 డిగ్రీలు, కనిష్టం 32 డిగ్రీలు ఉష్ణోగ్రతలుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్)కుంభాల్ ఘర్ లో వర్షాకాలం జూలై నెలలో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ ప్రాంతం ఒక మోస్తరు వర్షాలు పొందుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు మరియు కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటుంది.