Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నూల్ » వాతావరణం

కర్నూల్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Kurnool, India 36 ℃ Partly cloudy
గాలి: 21 from the WNW తేమ: 21% ఒత్తిడి: 1009 mb మబ్బు వేయుట: 2%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 34 ℃ 93 ℉ 43 ℃110 ℉
Tuesday 07 May 34 ℃ 92 ℉ 43 ℃109 ℉
Wednesday 08 May 32 ℃ 90 ℉ 44 ℃110 ℉
Thursday 09 May 33 ℃ 91 ℉ 43 ℃110 ℉
Friday 10 May 34 ℃ 93 ℉ 44 ℃111 ℉

ఉత్తమ సమయం వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమ సమయం. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో పర్యాటక కార్యక్రమాలు ఆనందకరంగా ఉంటాయి.  

వేసవి

వేసవి కర్నూలులో వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది. వేసవిలో ఇక్కడి వాతావరణం చాలా వేడిగా, తేమని కలిగి ఉంటుంది. ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో ఇక్కడి వాతావరణం అధిక ఉష్ణోగ్రతతో అననుకూలంగా ఉంటుంది కావున కర్నూలు సందర్శన సరైనది కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాల సమయంలో కర్నూల్లో అధిక వర్షపాతం ఉంటుంది. జులై, సెప్టెంబర్ నెలలు వర్షాకాల సమయం. వర్షాల తరువాత ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. సంవత్సరంలో ఈ సమయంలో కర్నూలు సందర్శించే యాత్రికులు భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలి.  

చలికాలం

శీతాకాలం కర్నూల్ లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి మాసాలలో ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది, సగటు ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం మధ్యస్తంగా ఉంటుంది కాబట్టి కర్నూలు సందర్శించడం మంచిది.