Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లచుంగ్ » వాతావరణం

లచుంగ్ వాతావరణం

లచుంగ్ వాతావరణం :లచు౦గ్ లో వెచ్చటి వేసవి కాలాలు ఉంటాయి, శీతాకాలాలు చాలా చల్లగా వుంటాయి, వానాకాలంలో భారీ వర్షపాతం వుంటుంది. ఈ ప్రాంత సందర్శనకు వేసవి తొలి భాగం మంచిది.

వేసవి

వేసవి :ఇక్కడ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య వుండి సౌకర్యంగా వుంటుంది. వేసవి ఇక్కడ మార్చ్ నుంచి జూన్ మధ్య ఉంటు౦ది. వేసవి తొలినాళ్ళలో ఈ ప్రాంత సందర్శనకు, లచుంగ్ చుట్టు పక్కల పర్యటించడానికి మంచి సమయం.

వర్షాకాలం

వర్షాకాలం :నైరుతి ఋతు పవనాలు లచుంగ్ కి వర్షాలు తీసుకు వస్తాయి. జూలై నుంచి సెప్టెంబర్ దాకా వానాకాలం వుంటుంది.

చలికాలం

శీతాకాలం :ఇక్కడ శీతాకాలం అక్టోబర్ నుంచి జనవరి దాకా వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలడిగ్రీల నుంచి -5 డిగ్రీల దాకా వుంటుంది. ఈ కాలం లో మంచుపాతం చాలా సాధారణ దృశ్యం.