Search
  • Follow NativePlanet
Share

గుడ్‌న్యూస్‌.. ఎల్బీనగర్‌-హయత్‌నగర్ మెట్రో మార్గంలో 7 కి.మీల‌కు 6 స్టేష‌న్‌లు!

గుడ్‌న్యూస్‌.. ఎల్బీనగర్‌-హయత్‌నగర్ మెట్రో మార్గంలో 7 కి.మీల‌కు 6 స్టేష‌న్‌లు!

భాగ్య‌న‌గ‌రవాసుల‌కు మెట్రో సేవ‌లు మ‌రింత చేరువ‌కానున్నాయి. సిటీలో మెట్రోరైలు రెండో దశ ప్ర‌ణాళిక‌లో భాగంగా ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మార్గంలో...
హైద‌రాబాద్ టూ త‌మిళ‌నాడు.. ఆల‌యాల‌ సంద‌ర్శ‌న‌కు ఐఆర్‌సీటీసీ టూర్

హైద‌రాబాద్ టూ త‌మిళ‌నాడు.. ఆల‌యాల‌ సంద‌ర్శ‌న‌కు ఐఆర్‌సీటీసీ టూర్

తమిళనాడు అంటేనే ప్ర‌సిద్ధ‌, చారిత్ర‌క‌ పుణ్యక్షేత్రాలకు నిల‌యమ‌ని అంద‌రికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రంలోని శ్రీ రంగం ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం సహా...
వ‌ర్షాకాలంలో విహార‌మా? అయితే, ఈ నియ‌మాలు పాటించాల్సిందే!

వ‌ర్షాకాలంలో విహార‌మా? అయితే, ఈ నియ‌మాలు పాటించాల్సిందే!

వ‌ర్షాకాలం వ‌స్తూ.. వ‌స్తూనే ఆహ్లాదాన్ని పంచే వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌స్తుంది. ఈ సీజ‌న్‌లో ప్ర‌కృతిలో విహ‌రించాల‌ని చాలామంది మ‌న‌సులో...
మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌.. బారాష‌హీద్ ద‌ర్గా రొట్టెల పండ‌గ‌!

మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌.. బారాష‌హీద్ ద‌ర్గా రొట్టెల పండ‌గ‌!

నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే బారాషహీద్‌ రొట్టెల పండుగ ఈ నెల 17 నుంచి ఐదు రోజుల‌పాటు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ద‌ర్గా రొట్టెల...
ఆల‌స్యం చేయొద్దు.. అనంత‌గిరి కొండ‌ల్లో అడుగుపెట్టాల్సిన స‌మ‌య‌మిదే!

ఆల‌స్యం చేయొద్దు.. అనంత‌గిరి కొండ‌ల్లో అడుగుపెట్టాల్సిన స‌మ‌య‌మిదే!

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండల ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పిలుస్తారు. ఇటీవ‌ల కురుస్తోన్న వ‌ర్షాల‌కు ఇక్క‌డ జ‌ల‌పాతాలు...
ప‌ర్యాట‌కభివృద్ధికి రూట్ మ్యాప్.. కృష్ణా నది నీటిపై తేలియాడే రెస్టారెంట్‌!

ప‌ర్యాట‌కభివృద్ధికి రూట్ మ్యాప్.. కృష్ణా నది నీటిపై తేలియాడే రెస్టారెంట్‌!

ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్ధికి ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇత‌ర ప్రాంతాల‌నుంచి సైతం వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు...
విశాఖ నుంచి రైలు ప్ర‌యాణంలో ఆహ్లాదాన్ని అందించే మార్గాలివే!

విశాఖ నుంచి రైలు ప్ర‌యాణంలో ఆహ్లాదాన్ని అందించే మార్గాలివే!

మ‌న దేశంలో ప‌ర్యాట‌కం విషయానికి వస్తే, రైలు ప్రయాణం ఇందులో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. గ్రామాలు, నగరాల మధ్య నుంచి సాగే ఈ జ‌ర్నీలో ప‌చ్చ‌ని పంట‌ పొలాలు,...
టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా.. కొవ్వూరు-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం హేవ‌లాక్ వంతెన‌!

టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా.. కొవ్వూరు-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం హేవ‌లాక్ వంతెన‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లాలో ఉన్న బ్రిటీష్ కాలంనాటి వంతెన‌పై నేడు ప‌ర్యాట‌క శోభ సంత‌రించుకోనుంది. శ‌తాబ్ద కాలంగా కొవ్వూరు-రాజమహేంద్రవరం...
మాట‌లకందవు.. కోరింగ‌ మ‌డ అడ‌వుల అందాలు!

మాట‌లకందవు.. కోరింగ‌ మ‌డ అడ‌వుల అందాలు!

మ‌డ అడ‌వులు పేరు వింటే చాలు ఓ వైవిధ్య‌భ‌రిత‌మై ప్ర‌కృతి సౌంద‌ర్యం క‌ళ్ల‌ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. విన‌సొంపైన‌...
కాక‌తీయ జూలాజిక‌ల్ పార్క్‌లోని ద‌త్త‌త స్కీమ్ గురించి మీకు తెలుసా?!

కాక‌తీయ జూలాజిక‌ల్ పార్క్‌లోని ద‌త్త‌త స్కీమ్ గురించి మీకు తెలుసా?!

జంతు ప్రేమికుల‌కు స్వర్గ‌ధామంగా నిలుస్తోన్న వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ జూలాజిక‌ల్ పార్క్ గురించిన ఆస‌క్తిక‌ర‌ విశేషాలు చాలా ఉన్నాయి. ఇక్క‌డి...
అరుణాచ‌లం వెళ్లే భ‌క్తుల‌కు శుభ‌వార్త.. హిందుపురం నుంచి సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌..

అరుణాచ‌లం వెళ్లే భ‌క్తుల‌కు శుభ‌వార్త.. హిందుపురం నుంచి సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌..

దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో ఒక‌టిగా ప్ర‌సిద్ధిచెందింది. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అనే అర్థం వ‌స్తుంది....
తెలుగు రాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ టు గోవా కొత్త రైలు!

తెలుగు రాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ టు గోవా కొత్త రైలు!

సికింద్రాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేసున్నారా? అయితే, మీ కోస‌మే ఈ స‌మాచారం. సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు వారంలో రెండుసార్లు న‌డిచే రైలు రాబోతోంది. ఇది నిజంగా రెండు తెలుగు...
జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌కు వెళ్తున్నారా..? అయితే, ఇక్క‌డ స్టే చేయాల్సిందే..!

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌కు వెళ్తున్నారా..? అయితే, ఇక్క‌డ స్టే చేయాల్సిందే..!

దేశంలో ప్ర‌సిద్ధిచెందిన ఎన్నో పుణ్య‌క్షేత్రాలున్నాయి. ప్ర‌స్తుతం రెండు మూడురోజుల నుంచి పూరీలోని జ‌గ‌న్నాథ ఆల‌యం గురించిన వార్త‌ల‌నే మ‌నం...
నేటినుంచి బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో ఆషాడ‌మ‌హోత్స‌వాలు ప్రారంభం..

నేటినుంచి బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో ఆషాడ‌మ‌హోత్స‌వాలు ప్రారంభం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక్కో ప్ర‌దేశంలో ఒక్కో ఆల‌యం ఎంతో పేరుగాంచింది. విజ‌య‌వాడ పేరు...
ఏపీ రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు నుంచి ప‌లు కీల‌క రైళ్లు ర‌ద్దు

ఏపీ రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు నుంచి ప‌లు కీల‌క రైళ్లు ర‌ద్దు

ఒడిశాలోని బాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స ప్రెస్ ఘోర ప్రమాదానికి కార‌ణం సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోప‌మ‌ని తెలిసిందే. ఇలాంటి కార‌ణంగా మ‌రెక్క‌డా...
యాత్రికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌..అమ‌ర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత‌..

యాత్రికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌..అమ‌ర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత‌..

శ్రీ‌నగర్‌లోని అమర్ నాథ్ యాత్రకు ప్రతి సంవ‌త్స‌రం ల‌క్ష‌లాది మంది యాత్రికులు తండోప‌తండాలుగా వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు లింగం ఉంటుంది. ఈ...
ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న శ్రీఖండ్ మహదేవ్ యాత్ర..!

ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న శ్రీఖండ్ మహదేవ్ యాత్ర..!

సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అన‌గానే అంద‌రికీ ట‌క్కున గుర్తుకొచ్చేది అమర్ నాథ్ యాత్ర. ఈ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే, అంతకు మించిన శ్రమతో, అత్యంత...
తెలంగాణ టూరిజం అందిస్తోన్న వ‌న్‌డే హైద‌రాబాద్ సిటి ట్రిప్‌..!

తెలంగాణ టూరిజం అందిస్తోన్న వ‌న్‌డే హైద‌రాబాద్ సిటి ట్రిప్‌..!

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఎన్నో ప్ర‌ముఖ ప్ర‌దేశాలున్నాయి. ఇక్క‌డి ప్ర‌సిద్ధిచెందిన ప్రాంతాల‌ను చూసేందుకు తెలంగాణ టూరిజం ప‌ర్యాట‌కుల‌కు ఓ...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+