Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనార్ » వాతావరణం

లోనార్ వాతావరణం

చూడడానికి అనువైన సమయంలోనార్ లో పాక్షికంగా శుష్క వాతావరణం వుంటుంది. శీతాకాలం లోనార్ సందర్శించడానికి అనువైన సమయం. 

వేసవి

లోనార్ – వాతావరణ౦వేసవిలోనార్ లో చాలా వేడి, పొడి వేసవి – మార్చ్ నుంచి మే దాకా నడుస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరగడం మొదలుపెట్టి గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీలు వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంలోనార్ లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వుంటుంది. ఈ కాలంలో లోనార్ లో సగటు వర్షపాతం వుంటుంది – మీరిక్కడ వుంటే చూడ ముచ్చటగా వుంటుంది వాతావరణం.

చలికాలం

శీతాకాలంనవంబర్ నుంచి జనవరి దాకా లోనార్ లో శీతాకాలం. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టం గా చల్లటి 12 డిగ్రీలు వుంటుంది. తేలికపాటి ఉన్ని దుస్తులు ఈ కాలంలో తప్పని సరిగా తీసుకువెళ్ళాలి.