Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఆకర్షణలు
  • 01లోహ ఘడ్ కోట

    లోహ ఘడ్ కోట

    లోహ ఘడ్ అంటే లోహపు కోట అని అర్ధం వచ్చే ఈ కోట లోనావాలా లోని సహ్యాద్రి శ్రేణుల్లో వుంది. అది పవనా, ఇంద్రాయని పరీవాహక ప్రాంతాలను చీలుస్తుంది. 1050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో వున్న ఈ కోటను ఛత్రపతి శివాజీ మహారాజు విస్తృతంగా ఉపయోగించాడు. విదర్భ, మరాఠా రాజ్యాల్లో చాలా...

    + అధికంగా చదవండి
  • 02బుషీ జలాశయం

    బుషీ జలాశయం

    లోనావాలా లో ప్రసిద్ది చెందిన పెద్ద విహార కేంద్రం బుషీ జలాశయం. ఇది అందమైన భూభాగాలు, దట్టమైన చెట్ల నేపధ్యంలో నెలకొని వుంది.లోనావాలా లో అందరూ చూడాలని కోరుకునే ఈ జలాశయం మీ ఇంద్రియాలకు హాయి గొల్పే చక్కటి విహార కేంద్రం. వర్షాకాలంలో ఈ జలాశయం లోంచి నీరు విడుదలయ్యేటప్పుడు...

    + అధికంగా చదవండి
  • 03తుంగర్లి జలాశయం, సరస్సు

    తుంగర్లి జలాశయం, సరస్సు

    తుంగర్లి సరస్సు మైమరపించే నేపధ్యంలో వుంది – చక్కగా నిర్వహించబడుతున్న ఈ సరస్సు కూడా అందానికి మెరుగులు దిద్దుతోంది.ఈ చెరువు మీద కట్టిన తుంగర్లి జలాశయం వారాంతపు విహార స్థలం. సహ్యాద్రి శ్రేణులలోని కొండల్లో వున్న తుంగర్లి గ్రామం కొండ క్రింద వున్న రాజమాచి నగరపు...

    + అధికంగా చదవండి
  • 04రాజమాచి వన్యప్రాణుల అభయారణ్యం

    రాజమాచి వన్యప్రాణుల అభయారణ్యం

    రాజమాచి వన్యప్రాణుల అభయారణ్యానికి చుట్టూ అన్ని వైపులా పచ్చని దట్టమైన అడవులు ఉన్నాయి. ఇది అందమైన లోనావాలాలో ఏర్పాటయింది.  ఈ అభయారణ్యం సహ్యాద్రి శ్రేణుల పశ్చిమ పర్వత ప్రాంతాలలో నెలకొని, వన్యప్రాణులకు ఆవాసమైంది. ప్రకృతిని ప్రేమించే పర్యాటకులు ఇక్కడి అడవి...

    + అధికంగా చదవండి
  • 05వాల్వాన్ సరస్సు

    వాల్వాన్ సరస్సు

    లోనావాలా లోని కుండలి నది మీద వాల్వాన్ సరస్సు ఉంది. అదే పేరున్న ఆనకట్ట ఈ కృత్రిమ సరస్సు మీద నిర్మించారు.  ఈ సరస్సుకి ఒక వైపున అందమైన తోట వుంది. ఆనకట్ట, తోటతో కలిసి ఉన్న ఈ సరస్సు ప్రసిద్ధ విహార కేంద్రాన్ని అందిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 06భైరవనాధ్ దేవాలయం

    భైరవనాధ్ దేవాలయం

    భైరవనాద్ దేవస్థానం, లోనావాలా సమీపంలోని, రాజమాచి లో ధక్ అనే ప్రదేశంలో ఉంది. భైరవ రూప౦లో వుండే శివుడు ఈ ఆలయ౦లొని ప్రధాన దైవం. ఈ దేవాలయ నిర్మాణం కొంకన్ ప్రాంతం లోని ఇతర శివాలయాల నిర్మాణాలను పోలి ఉంటుంది.ఈ ఆలయం అధ్బుతమైన సహజ అటవీ ప్రాంతాల నేపధ్యంలో ఉంది. పిల్ల గాలులు,...

    + అధికంగా చదవండి
  • 07డ్యూక్ ముక్కు

    డ్యూక్ వెల్లింగ్టన్ ముక్కు పేరిట ఏర్పడిన ఈ డ్యూక్స్ నోస్ ఖండాలా లో వున్న కొండ చరియ. మొనతెలినట్టుండే ఈ కొండ పాము తలను పోలి వుండడం వల్ల స్థానికంగా దీన్ని నాగఫణి అని అంటారు (నాగ – పాము, ఫణి – తల)  కష్టపడి ఈ కొండ చరియను ఎక్కగలిగితే మీ కష్టం ఫలించి...

    + అధికంగా చదవండి
  • 08తుంగ్ కోట

    తుంగ్ కోట

    దాడి చేయడానికి వచ్చిన శత్రువుకి లోపలి రావడం కష్టమయ్యేలా ఈ తుంగ్ కోటను ప్రత్యెక పద్ధతిలో నిర్మించారు. కాంతి ఘడ్ గా పిలువబడే ఈ కోట చాలా మంది మరాఠా రాజులకు ఆలవాలమైంది. నివ్వెరపరిచేలా 3500 అడుగుల ఎత్తున వున్న ఈ కోటను ఎక్కడం ఎత్తైన మెట్ల వల్ల చాలా కష్టంతో కూడుకున్న...

    + అధికంగా చదవండి
  • 09కోలి దేవాలయం

    కోలి దేవాలయం

    ఆయీ ఏకవీర అనే గిరిజన దేవత కోసం కట్టిన కోలి ఆలయం లోనావాలా లోని  కోలి తెగ వారి కోసం ఏర్పాటయింది. ఇది లోనావాలా లో కార్లా గుహల ప్రధాన చైత్యానికి వెలుపల కుడివైపు ఉంది.నవరాత్రి, చైత్ర మాసం వంటి పవిత్ర సమయాలలో కోలి తెగ వారు అధిక సంఖ్యలో ఈ గుడికి వస్తారు, కోలి...

    + అధికంగా చదవండి
  • 10శ్రీవర్ధన్ కోట

    శ్రీవర్ధన్ కోట

    మరాఠా పాలకుల చరిత్ర కలిగిన ఈ శ్రీవర్ధన్ కోట రాజమాచి నగరానికి తూర్పు వైపున వుంది. ఔత్సాహిక శిల్ప ప్రేమికులు వెంటనే మరాఠా శైలి నిర్మాణాలను గుర్తిస్తారు. ఇక్కడినుంచి కొండ దిగువన కదలికలను చూడగలిగేలా ఈ కోటను రాజమాచి శిఖరాల్లోని ఒక దాని మీద నిర్మించారు. పరుచుకున్న...

    + అధికంగా చదవండి
  • 11మరంజన్ కోట

    మరంజన్ కోట

    లోనావాలా లో వున్న మరో ప్రసిద్ధ కోట మరంజన్ కోట.  ప్రస్తుతం శిధిలాల్లో ఉన్నప్పటికీ, పాత రోజుల్లో దీన్ని నిర్మించినప్పుడు మాత్రం ఇది శత్రు దుర్బెధ్యంగా వుండేది. మరంజన్ కొండల క్రింది ప్రాంతంలోని మైదాన ప్రాంతాలను గమనించడానికి ఈ కోటను కట్టారు.ప్రభుత్వం, స్థానిక...

    + అధికంగా చదవండి
  • 12మొర్వి డొంగర్

    మొర్వి డొంగర్

    మొర్వి డొంగర్ అనేది తుంగ కోటకి, దేవ ఘడ్ కి మధ్య ఉన్న ఒక మనోహరమైన కొండ. పక్షి ప్రేమికులకు ఆహ్లాద౦ అందించే ఈ ప్రదేశం లోనావాలా లో ఉంది. ఇది అనేక రకాల వృక్ష, పక్షి జంతుజాలాల సహజ నివాసంగా ఉంది.మొర్వి నించి తుంగ కోటకి వెళ్ళే దారి పర్వతారోహణకు అనువుగా వుంటుంది. 

    + అధికంగా చదవండి
  • 13చేపలు పట్టడం

    చేపలు పట్టడం

    మహారాష్ట్ర లో మత్స్య పరిశ్రమకి లోనావాలా కీలకమైన కేంద్రమనేది చాలా తక్కువమందికి తెలిసిన విషయం. ఈ ప్రాంతంలో వున్న అనేక సరస్సులు, జలాశయాల వల్ల లోనావాలా దాదాపు అన్ని రకాల ఫిషింగ్ కార్యకలాపాలకు ప్రాధమిక కేంద్రంగా తయారయింది.చేపలు పట్టే కోలి తెగ వారికి ఈ పర్వత కేంద్రం...

    + అధికంగా చదవండి
  • 14రాజమాచి – పర్వతారోహణ

    రాజమాచి – పర్వతారోహణ

    మీకు పర్వతారోహణ చేయాలనే ఉత్సాహం ఉంటె, మహారాష్ట్ర లోని ప్రఖ్యాత పర్వతారోహణ కేంద్రం రాజమచి వెళ్ళండి. మీరు పర్వతారోహణకు కొత్త అయినా పశ్చిమ కనుమలు, సహ్యాద్రి శ్రేణులు తేలికపాటి నుండి కష్టంగా వుండే అన్ని పర్వతారోహణ అనుభవాలను అందిస్తాయి.  ఔత్సాహికులకు రాజమచి నుండి...

    + అధికంగా చదవండి
  • 15తేలు కొండే

    తేలు కొండే

    తేలు కొండే లోనావాలా లోని ప్రసిద్ధ విహార స్థలం. లోనావాలా లోని పడమటి వైపుకు విస్తరించిన – విన్వ్హు  కాటా లేదా తెలు కొండే ఇరుగ్గా, పొడవుగా వుండి లోహ ఘడ్ కోట దగ్గరికి చేరుకునే ఒక భూభాగంతేలు కొండే ఆకారంలో వుండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.ప్రకృతి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed