Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాంగ్ లెంగ్ » వాతావరణం

లాంగ్ లెంగ్ వాతావరణం

ఉత్తమ సీజన్వర్షం లేని సమయంలో నాగాలాండ్ లో ఏ ప్రాంతంనైన సందర్శించడానికి ఎల్లప్పుడూ ఉత్తమమైనది. అలాగే లాంగ్ లెంగ్ ను సందర్శనకు కూడా ఇదే వర్తిస్తుంది. అందువలన అక్టోబర్ నుండి మే వరకు ఎప్పుడైనా లాంగ్ లెంగ్ ను సందర్శించడం మంచిది. పర్యాటకులు వసంత ఆగమనం సమయంలో వచ్చే మొన్యు ఫెస్టివల్ ను చూడటానికి పర్యాటకులు ప్లాన్ చేసుకోవాలి

వేసవి

వేసవి కాలం లాంగ్ లెంగ్ లో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్ నుండి 27 డిగ్రీల సెల్సియస్ మద్య ఉండి వాతావరణము ఆహ్లాదకరముగా ఉంటుంది. వేడి వాతావరణము జులై వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంలాంగ్ లెంగ్ లో వర్షాకాలం మే నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఇక్కడ చాల కాలం వర్షాలు పడతాయి. ఉష్ణోగ్రతలు సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటాయి. రాత్రులు చాల చల్లగా ఉంటాయి. అయితే అన్ని రోజులు వేడిగా ఉండి అసౌకర్యంగా ఉండవు. సగటు వర్షపాతం 2000mm-3000mm మధ్య ఉంటుంది.

చలికాలం

శీతాకాలంలాంగ్ లెంగ్ లో శీతాకాలం జనవరి నెలలో అత్యంత చల్లదనము కలిగి ఉంటుంది. ఇక్కడ శీతాకాలం అక్టోబర్ ముగింపు లేదా నవంబర్ నుండి ప్రారంభమై మార్చి ప్రారంభం వరకు ఉంటుంది. చలిగాలుల సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గటం వలన చాల చల్లగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ క్రిందకు రావచ్చు.