Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్నో » ఆకర్షణలు
 • 01బర ఇమంబర

  బర ఇమంబర అంటే పూజించే పెద్ద స్థలం అని అర్ధం. 1783 వ సంవత్సరంలో లక్నో నవాబు అసఫ్-ఉద్-దౌలాహ్ పేరుతొ నిర్మించిన ఈ భవనాన్ని అస్ఫీ ఇమంబర అని కూడా అంటారు. నగరంలోని అత్యంత అద్భుతమైన భవనాలలో ఇమంబర ఒకటి.

  ఈ ప్రాంతంలో ఒక మందిరం, భుల్ భులయియన్ – చిక్కుదారి, ఒక...

  + అధికంగా చదవండి
 • 02చిన్న ఇమంబర

  చిన్న ఇమంబర లేదా చిన్న మందిరం, నిజానికి, లక్నోలోని ఒక అద్భుతమైన కట్టడం. దీనిని హుస్సైనాబాద్ ఇమంబర అనికూడా పిలుస్తారు, దీనిని 1838లో మూడవ అవధ నవాబు మొహమ్మద్ అలీ షాహ్ నిర్మించాడు. ఇది లక్నో ఓల్డ్ సిటీ ప్రాంతంలోని చౌక్ కి సమీపంలో ఉంది. పూర్వపు నవాబు విశ్రాంతి స్థల...

  + అధికంగా చదవండి
 • 031857 మెమోరియల్ మ్యూజియం

  1857 మెమోరియల్ మ్యూజియం

  భారతదేశంలోని ప్రజల కష్టాలను ఎత్తిచూపడానికి ఏర్పాటు చేసిందే ఈ 1857 మెమోరియల్ మ్యూజియం, స్వతంత్ర భారతదేశ మొదటి యుద్ధ చరిత్రలోని చిరస్మరణీయ కాలంలో లక్నో ప్రజలు కూడా పాత్రను పోషించారు. లక్నో బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసిన ముఖ్య సంఘటనల కేంద్రంగా ప్రసిద్ది...

  + అధికంగా చదవండి
 • 04Moti Mahal

  Moti Mahal

  There are several Moti Mahals all over the country. Most of them are restaurants and hotels, but the Moti Mahal of Lucknow was the residence of the Nawabs of Awadh. Also known by its literally translated name, Pearl Palace, Moti Mahal is located on Rana Partap...

  + అధికంగా చదవండి
 • 05జుమా మసీదు

  జుమా మసీదు మూడు గోపురాలు, రెండు మినార్లతో లక్నోలోని అవద్ నవాబు కాలపు విలాసవంతమైన, సంపద గుర్తుకు సాక్ష్యంగా నిలిచింది. నవాబ్ మొహమ్మద్ అలీ షాహ్ ఎంతో అందమైన, దేశం మొత్తంలో లోని పోటీదారులను అధిగమించే ఒక అద్భుతమైన మసీదుని నిర్మించాలని అనుకున్నాడు, అయితే, అతను దీర్ఘకాల...

  + అధికంగా చదవండి
 • 06సికందర్ బాగ్

  సికందర్ బాగ్

  సికందర్ బాగ్ ప్రధానంగా ఒక తోటను సూచిస్తుంది, అయితే, అది ఈ ప్రాంగణంలో ఒక విల్లా లా కూడా ఉంది. దీనిని చివరి అవధ నవాబు వాజిద్ అలీ షాహ్ నవాబు వేసవి విడిదిగా నిర్మించారు. ఈ తోటకు గొప్ప అలెగ్జాండర్ పెరుపెట్టారా లేదా అతనికి ఇష్టమైన భార్య సికందర్ మహల్ బేగం పేరు పెట్టారా...

  + అధికంగా చదవండి
 • 07రూమి దర్వాజా

  రూమి దర్వాజా ను టర్కిష్ గేటు అని కూడా అంటారు. దీనికి ఈ పేరు 13వ శతాబ్దం నాటి సూఫీ ప్రవక్త జలాల్ ఉద్దీన్ మహమ్మద్ రూమి పేరుపై పెట్టారు. అరవై అడుగుల పొడవైన ఈ గేటును నవాబ్ అసఫ్ ఉద్ దౌలా 1784 లో నిర్మించాడు. ఈ గేటు లక్నో కు ఒక ప్రవేశ ద్వారంగా వుంటుంది....

  + అధికంగా చదవండి
 • 08షా నజఫ్ ఇమామ్బర

  షా నజఫ్ ఇమామ్బర

  షా నజాఫ్ ఇమామ్బర లక్నో లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ స్మారకాన్ని నవాబ్ గజి ఉద్ దిన్ హైదర్ నిర్మించారు. ఈ నవాబు అయిదవ నవాబ్ గా అవద్ ను 1816 నుండి లలో పాలన చేసాడు. మరణానంతరం తన శరీరాన్ని అందులో ఉంచాలని కోరాడు. ఆయన కోరిక మేరకు, ఆయన శరీరాన్ని భార్యల మృత...

  + అధికంగా చదవండి
 • 09తాలూక్ దార్ హాల్

  తాలూక్ దార్ హాల్

  తాలూక్ దార్ హాల్ అనేది ఒక రెండు అంతస్తుల నిర్మాణం. టెర్రకోట రంగు భవనం. దీనిని ఔద్ యొక్క మూడవ నవాబుమహమ్మద్ అలీ షా 1838లో నిర్మించాడు. ఒక సంవత్సరం తర్వాత దానికి ఎదురుగా ఒక ట్యాంక్ నిర్మించారు. ఈ బిల్డింగ్ కు ఒకవైపు చిన్న మసీదు మరోవైపు స్నాన ఘాట్ వుంటాయి....

  + అధికంగా చదవండి
 • 10హుస్సైనాబాద్ క్లాక్ టవర్

  హుస్సైనాబాద్ క్లాక్ టవర్

  హుస్సైనాబాద్ క్లాక్ టవర్ హుస్సైనబాద్ ఇమామ్బర కు ఎదురుగా ప్రఖ్యాత రూమి దర్వాజా కు ఒక మెయిలు దూరం లో కలదు. సుమారు 221 అడుగుల ఎత్తుకల ఈ భవనం దేశం లోనే ఎత్తైనదని చెప్పవచ్చు.

  1887 లో నిర్మించిన ఈ క్లాక్ టవర్ ఇండియా లో విక్టోరియా నిర్మాణ శైలి కి ఒక ఉదాహరణ. దీనిని...

  + అధికంగా చదవండి
 • 11కైజర్ బాగ్ పాలస్

  కైజర్ బాగ్ పాలస్ ను అవద్ నవాబ్ వజీద్ అలీ షా 1847 లో నిర్మించాడు. ఈ నిర్మాణాన్ని అతను ప్రపంచం లో ఎనిమిదవ వింతగా చేయాలని కలలు కన్నాడు. చట్టార్ మంజిల్ కు తూర్పున కల ఈ నిర్మాణం, తారావళి కోతి, రోషన్ ఉద్ దౌలా కోతి, చులఖి కోతి లకు సమీపంలో వుంటుంది. తిరుగుబాటు చేసే...

  + అధికంగా చదవండి
 • 12కాన్స్తాన్తియా

  కాన్ స్తాన్తియా లక్నోలో పర్యాటకులు బాగా చూసే ప్రదేశాలలో ఒకటి. ఇది ఒక ప్రాన్సు దేశపు మేజర్ జనరల్ నివాసం. దీనిని 1751 లో నిర్మించారు. ఈ భవనం పై అనేక కధలు వున్నాయి. వాటిలో ఒకటి ఈ మజర్ జనరల్ కాన్ స్తాన్సు అనే ఫ్రాన్స్ లేడీ తో ప్రేమలో పడ్డాడని ఆమె పేరుతో దీనిని...

  + అధికంగా చదవండి
 • 13బేగం హజరత్ మహల్ పార్క్

  బేగం హజరత్ మహల్ పార్క్

  బేగం హజరత్ మహల్ పార్క్ ను అవధ యొక్క చివరి నవాబ్ వాజిద్ అలీ షా భార్య బేగం హజరత్ పేరు పై నిర్మించారు. ఈ నిర్మాణం సిటీ మధ్య లో హోటల్ క్లార్క్ అవధ సమీపంలో కలదు. బేగం తన భర్త కలకత్తాకు వెళ్లి పోయిన తర్వాత లక్నో సిటీ వ్యహారాలలో ఆధిపత్యం తీసుకుంది. ఆమె బ్రిటిష్ వారితో...

  + అధికంగా చదవండి
 • 14అమీనాబాద్

  లక్నో లో అమీనాబాద్ ను ఒక మార్కెట్ ప్రదేశంగా రెండవ షా ఆలం 1759- 1806, తయారు చేసాడు. ఈ పాలకుడు ఒక ఇమామ్బర, ఫీల్ఖాన, మరియు గార్డెన్ పక్కగా అనేక షాపులు కట్టించాడు.

  అతను మరణించిన తర్వాత అతని భార్య ఆస్తి ని నవాబ్ వాజిద్ అలీ ఖాన్ మంత్రి ఇమ్దాద్ హుస్సేన్ ఖాన్...

  + అధికంగా చదవండి
 • 15హజ్రత్ గంజ్ మార్కెట్

  హజ్రత్ గంజ్ మార్కెట్

  నగర మధ్యలోని హజ్రత్గంజ్ పరివర్తన్ చౌక్ ప్రాంతంలో ఉన్న హజ్రత్ గంజ్ మార్కెట్ లక్నోలోని పాదన షాపింగ్ కాంప్లెక్స్. దీనిని 1810 లో అమ్జాద్ అలీ షాహ్ నిర్మించారు, ఈ మార్కెట్ పూర్వం బ్రిటీషు వారి క్యారేజీలను తీసుకువెళ్ళడానికి ఉపయోగించే రాణుల దారి గా ఉంది. కాలం గిదిచేకొలది...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Sun
Return On
30 Mar,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
29 Mar,Sun
Check Out
30 Mar,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Sun
Return On
30 Mar,Mon
 • Today
  Lucknow
  35 OC
  95 OF
  UV Index: 9
  Haze
 • Tomorrow
  Lucknow
  32 OC
  89 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Lucknow
  33 OC
  91 OF
  UV Index: 9
  Sunny