Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మధువని » వాతావరణం

మధువని వాతావరణం

మధువని సందర్శనకు ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉన్న వర్షాకాల సమయంలో మధువని సందర్శించడం ఉత్తమం, ఎందుకంటే ఆ సమయంలో కొద్ది ఆర్ద్రత కూడిన వాతావరణం ఉండి, స్థల సందర్శనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

వేసవి: మధువని లో వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది. ఈ మూడు నెలల్లో ఉష్ణోగ్రత షుమారు 35 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం: వర్షాకాలంలో ఈ ప్రాంతం మొత్తం భారీ వర్షాలతో నిండి ఉంటుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ సమయంలో మధువని సందర్శించడం ఉత్తమం. ఈ వర్షాకాల సమయంలో ఉష్ణోగ్రత మధ్యస్తంగా ఉండి, ఆర్ద్రత తక్కువగా ఉంటుంది. ఇక్కడి వృక్ష, జంతుజాతులు కూడా ఈ ప్రాంతాన్ని మరింత అబ్బురపరుస్తాయి.

చలికాలం

శీతాకాలం: మధువని లో శీతాకాలం కేవలం జనవరిలో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది, ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత షుమారు ఐదు డిగ్రీల నుండి పది డిగ్రీల వరకు ఉంటుంది. మధువని సందర్శనకు శీతాకాలం బాగుంటుంది, కానీ చలి నుండి తట్టుకోవడానికి శీతాకాల దుస్తులను ఎక్కువగా తీసుకు వెళ్ళడం అవసరం.