Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మధురై » వాతావరణం

మధురై వాతావరణం

ముందు వాతావరణ సూచన
Madurai, India 34 ℃ Partly cloudy
గాలి: 6 from the NNW తేమ: 45% ఒత్తిడి: 1010 mb మబ్బు వేయుట: 8%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 32 ℃ 89 ℉ 42 ℃107 ℉
Tuesday 07 May 30 ℃ 85 ℉ 40 ℃104 ℉
Wednesday 08 May 29 ℃ 84 ℉ 39 ℃103 ℉
Thursday 09 May 31 ℃ 87 ℉ 41 ℃106 ℉
Friday 10 May 32 ℃ 90 ℉ 41 ℃106 ℉

ఉత్తమ కాలం అక్టోబర్ నుండి మార్చ్ నెలలు మదురైని సందర్శించటానికి మంచి అనుకూలంగా పరిగణించవొచ్చు. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగాను మరియు సుఖవంతంగాను ఉంటుంది. సంవత్సరంలో మిగతా కాలాల్లో వాతావరణం మదురైలో సాధారణంగా చాలా వేడిగా మరియు పొడిగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శినచటం అంత మంచిది కాదు.

వేసవి

వేసవికాలం: ఇక్కడ వేసవికాలంలో చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్ నుండి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతాయి. ఇక్కడ వేసవికాలం మార్చ్ నుండి జూన్ నెల వరకు ఉంటుంది. మే నెలలో వేసవి వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ వేసవి సమయం ఈ ప్రదేశాన్ని దర్శించటానికి అనుకూలం కాదు.

వర్షాకాలం

వానాకాలం: ఇక్కడ జూలై నుండి ఆగష్టు నెల వరకు మధ్యస్థం నుండి భారి వర్షపాతం ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత తగ్గి, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రదేశాన్ని చూడటానికి అనేకమంది పర్యాటకులు వొస్తారు.

చలికాలం

శీతాకాలం: ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో మదురై వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 18దెగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుంది మరియు ఈ సమయంలో వాతావరణం సైట్ సీఇంగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.