Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహాబలేశ్వర్ » ఆకర్షణలు
  • 01మహాబలేశ్వర్ దేవాలయం

    మహాబలేశ్వర్  దేవాలయం

    ఈ దేవాలయం శివ భగవానుడికి చెందినది. మహాబలేశ్వర్ అనే పేరు ప్రభువు మహాబలి కారణంగా వచ్చింది. మహాబలి దేవుడికి అధిక బలం ఉంటుందని విశ్వసిస్తారు. ఈ దేవాలయం రెండు గదులు కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి గర్భ గుడి కాగా రెండవది బయట కల సెంట్రల్ హాల్. ఈ పవిత్ర కేంద్రాన్ని 16వ...

    + అధికంగా చదవండి
  • 02ఎలిఫెంట్ హెడ్ లేదా ఏనుగు తల పాయింట్

    మహా బలేశ్వర్ హిల్ స్టేషన్ లో ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం ఏనుగు తల మరియు తొండం ఆకారాన్ని తలపిస్తుంది.  ఈ ప్రదేశంలో నిలబడి సుదూరంలోకి చూస్తే సహ్యాద్రి పర్వత శ్రేణులవరకు కూడా చూడవచ్చు. ఈ ప్రదేశం చివరగా ఉంటుంది. లోడ్ విక్ పాయింట్ కు సమీపంగా ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 03చైనా మాన్స్ ఫాల్స్

    చైనా మాన్స్ ఫాల్స్

    ధోభి వాటర్ ఫాల్స్ తో పాటుగా చైనా మాన్స్ ఫాల్స్ కూడా తప్పక చూడాలి. మహాబలేశ్వర్ లో కల ఈ జలపాతాలు ఎత్తైన కొండల మధ్య ప్రవహిస్తూ పర్యాటకులకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఈ ప్రదేశం విశ్రాంతి కొరకు వెళ్ళే వారికి ఎంతో బాగుంటుంది. ఇక్కడకల లోతైన కోయినా లోయ...

    + అధికంగా చదవండి
  • 04ధోభి జలపాతాలు

    ధోభి జలపాతాలు

    మహాబలేశ్వర్ పట్టణానికి 3 కి.మీ. ల దూరంలో ధోబి జలపాతాలుంటాయి. ఈ జలపాతం ఎంతో ఎత్తునుండి రోయినా లోయలోకి పడి చివరకు ఎంతో హుందాగా కొయినా నదిలోకి కలసిపోతుంది. ఇది ఒక విహార ప్రదేశం. ఈ జలపాతం ఎల్ఫిన్ స్టోన్ మరియు లోడ్ విక్ పాయింట్ లకు సమీపంలో ఉంటుంది. ఈ ప్రదేశ అందాలను...

    + అధికంగా చదవండి
  • 05విల్సన్ పాయింట్ / సన్ రైజ్ పాయింట్

    విల్సన్ పాయింట్ / సన్ రైజ్ పాయింట్

    మహాబలేశ్వర్ లో సన్ రైజ్ పాయింట్ అతి ఎత్తైనది. ఇక్కడి నుండి అబ్బుర పరచే సూర్యోదయ దృశ్యం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. బాబింగ్టన్ పాయింట్ మరియు పురాతన మహాబలేశ్వర్ వంటి ప్రదేశాలను ఈ స్ధలంనుండి చూడవచ్చు. ఇక్కడ మూడు పరిశీలనా టవర్లు ఉంటాయి.

    + అధికంగా చదవండి
  • 06కొన్నాట్ శిఖరం

    కొన్నాట్ శిఖరం

    కొన్నాట్ శిఖరం మహాబలేశ్వర్ లో రెండవ అతి పెద్ద శిఖరం. ఇది కొండలలో సుమారు 1400 మీటర్ల ఎత్తున కలదు. దీనిని మొదట్లో మౌంట్ ఒలింపియా అని పిలిచేవారు. తర్వాతి కాలంలో బ్రిటీష్ పాలనలో దీనిని డ్యూక్ ఆఫ్ కొన్నాట్ అని పిలిచారు. క్రిష్ణ లోయ మరియు వెన్న సరస్సు ప్రదేశాలు ఈ శిఖరం...

    + అధికంగా చదవండి
  • 07హెలెన్స్ పాయింట్

    హెలెన్స్ పాయింట్

    హెలెన్స్ పాయింట్ నే బ్లూ వేలీ అని కూడా అంటారు. సమీపంలో గల జలపాతాలతో ఈ ప్రాంతం మనోహరంగా ఉంటుంది. ఎన్నో అందమైన దృశ్యాలు ఆకర్షిస్తాయి. ఇక్కడనుండి క్రిష్ణ నదిని కూడా స్పష్టంగా చూడవచ్చు. జలపాతాల హోరు పర్యాటకులను మురిపిస్తుందనటంలో సందేహం లేదు.  నార్త్ కోట్ పాయింట్,...

    + అధికంగా చదవండి
  • 08అర్ధర్స్ సీట్

    అర్ధర్స్ సీట్

    అర్ధర్ సీట్ ను అర్ధర్ మాలెట్ పేరుమీదుగా పెట్టారు. ఇది సుమారు 1470 మీ.ల ఎత్తున మహాబలేశ్వర్ కు 10 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో మాలెట్ ఒక ఇంటిని నిర్మించిన మొదటి వ్యక్తి.  ఈ ప్రదేశంలో దక్కన్ మరియు కొంకణ్ ప్రాంతాలకు మధ్యగల వివిధ వ్యాత్యాసాలు బాగా...

    + అధికంగా చదవండి
  • 09ముంబై పాయింట్ ...సూర్యాస్తమయ ప్రదేశం

    ముంబై పాయింట్ ...సూర్యాస్తమయ ప్రదేశం

    ముంబై పాయింట్ లేదా సూర్యాస్తమయ ప్రదేశం పేరుకు తగినట్లు సూర్యుడు అక్కడి వ్యాలీలోకి దిగిపోవటాన్ని చూపుతుంది. సూర్యాస్తమయంలో అక్కడి ఆకాశంలో కనపడే వివిధ నారింజ రంగులు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.  ఈ ప్రదేశం మహాబలేశ్వర్ లో ఎంతో పురాతనమైంది. ఎంతో...

    + అధికంగా చదవండి
  • 10ప్రతాప్ ఘడ్ కోట

    మహాబలేశ్వర్ లో ప్రతాప్ ఘడ్ కోట ప్రధాన ఆకర్షణ. 1856లో నిర్మించిన ఈ కోట ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకొంది. ఈ కోట ఛత్రపతి శివాజీ ఆదేశాలతో మహాబలేశ్వర్ కు 20 కి.మీ.ల దూరంలో నిర్మించారు. ఈ కోటలో ఎన్నో రహస్య గదులు, ద్వారాలు నిండి ఉన్నాయి. ఈ ప్రదేశంలో అఫ్జల్ ఖాన్ మరణం ఒక...

    + అధికంగా చదవండి
  • 11బాబింగ్టన్ పాయింట్

    బాబింగ్టన్ పాయింట్

    బాబింగ్టన్ పాయింట్ ప్రదేశం మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ ఆవరణలో కలదు. సుమారు 1294 మీటర్ల ఎత్తున కల ఈ అందమైన ప్రదేశాన్ని పర్యటకులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చూడగలుగుతారు.  ఈ ప్రదేశానికి వెళ్ళే మార్గమంతా పూర్తిగా పచ్చదనంతో ఎంతో మనోహరంగా ఉంటుంది.

    ఇక్కడనుండి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed