Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహారాష్ట్ర » ఆకర్షణలు
  • 01నాగనాధ్ జ్యోతిర్లింగ,ఔంధా నాగనాధ్

     నాగనాధ్ జ్యోతిర్లింగ మత ప్రధానమైంది. ప్రత్యేకించి హిందువులకు పవిత్రమైనది. ఈ పుణ్య క్షేత్రం దేశంలోని ఇతర భాగాలలో కల హిందువుల పవిత్ర పన్నెండు జ్యోతిర్లింగాలలోను మొదటిదిగా చెపుతారు.   నాగనాధ్ దేవాలయం చెక్కడాలు ప్రదేశానికి ఎంతో అందం తెచ్చి పెట్టాయి....

    + అధికంగా చదవండి
  • 02సేవాగ్రామ్ ఆశ్రమం,సేవాగ్రాం

    ౧౯౩౬ నుంచి ౧౯౪౮ వరకు గాంధీజీ నివసించిన సేవాగ్రాం ఆశ్రమం వల్ల, సేవాగ్రాం ప్రఖ్యాతి పొందింది.౧౯౩౦ లో దండికి పాదయాత్ర మొదలు పెట్టె ముందు గాంధీజీ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాక తిరిగి సబర్మతీ ఆశ్రమానికి రానని శపథం చేసారని అంటారు. అప్పటికి భారత దేశానికి...

    + అధికంగా చదవండి
  • 03గోవాల్ కోట్ ఫోర్ట్,ఛిప్లున్

    గోవాల్ కోట్ ఫోర్ట్

     

    గోవాల్ కోట్ కోట కుగల ఒక పెద్ద ప్రయోజనం అంటే దానిని తేలికగా అధిరోహించవచ్చు. ఈ కోటను రెండు ఎకరాల భూమిలో మాత్రమే నిర్మించారు. దీనిని కాలి నడకన చూడవచ్చు. ఫొటోగ్రాఫర్లకు ఈ కోట మంచి ఫొటోలు తీయడానికి ఆనందం కలిగించేదిగా ఉంటుంది. ఇక్కడి శిల్ప శైలిసుమారు 1670...

    + అధికంగా చదవండి
  • 04కొండేశ్వర్ దేవాలయం,కామ్ షెట్

    కొండేశ్వర్ దేవాలయం

    కామ్ షెట్ ప్రాంత ఆకర్షణలలో కొండేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది. కామ్ షెట్ పట్టణం చూసే వారు ఇక్కడే కల ఈ కొండేశ్వర దేవాలయం దర్శించి శివ భగవానుడి ఆశీస్సులను పొందవచ్చు. పండుగ వేడుకలలో ఈ దేవాలయానికి యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు.

    + అధికంగా చదవండి
  • 05దాజిపూర్ బైసన్ శాంక్చురీ,పన్హాలా హిల్ స్టేషన్

    దాజిపూర్ బైసన్ శాంక్చురీ

    దాజిపూర్ బైసన్ శాంక్చురీ ఎంతో ప్రసిద్ధి చెందినది.

    + అధికంగా చదవండి
  • 06సింధుదుర్గ్ ఫోర్ట్,సింధుదుర్గ్

    సింధుదుర్గ్ అను పేరు మరాఠీ లో మహాసముద్రపు కోట లేదా మహాసముద్రం మీద  నిర్మించబడిన కోటగా అర్థం వస్తుంది . బహుశా ఈ అత్యంత దిగ్గజ సృష్టి, సింధుదుర్గ్ కోట రాజ శివాజీ ద్వారా 1664-1667 నుండి 3 సంవత్సరాల లోపల నిర్మించబడింది.. 100 పోర్చుగీస్ వాస్తుశిల్పులు మరియు గోవా...

    + అధికంగా చదవండి
  • 07సిద్ధి వినాయక (సిద్ధాటెక్),అష్టవినాయక

    సిద్ధి వినాయక దేవాలయం సిద్ధా టెక్ గ్రామంలో కలదు. అష్టవినాయక దేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడి విగ్రహం 3 అడుగుల పొడవు కలిగి మిగిలిన దేవాలయాలలో వలే తొండం ఎడమవైపున కాక కుడివైపుగా ఉంటుంది. వినాయకుడి వదనం ఎంతో ప్రసన్నంగా కనపడుతుంది. ఈ దేవాలయంలో  వచ్చిన భక్తులు...

    + అధికంగా చదవండి
  • 08సిద్దేశ్వర్ దేవాలయం,షోలాపూర్

    సిద్దేశ్వర దేవాలయం ఒక అందమైన సరస్సు మధ్య ఉండి అన్ని వైపుల నీటితో చుట్టబడి ఉంది. షోలాపూర్ నగరం మొత్తానికి మనోహర దృశ్యాల పర్యాటక ప్రాంతంగా భావి౦చబడుతుంది.ఈ దేవాలయం శ్రీ మల్లికార్జునుని శిష్యునిచే నిర్మించబడినది. శ్రీ మల్లికార్జున శ్రీ శైలం లోని శ్రీ సిద్ధ రామేశ్వర్...

    + అధికంగా చదవండి
  • 09సీతా ఖాయి,తోరన్మల్

    సీతా ఖాయి

    సీతా దేవి పేరిట ఏర్పడ్డ సీతా ఖాయి తోరన్మల్ కి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన లోయ ప్రాంతం. ఇక్కడి జలపాతం వర్షాకాలంలో చాల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే ఎకో పాయింట్ వుంది. 

    + అధికంగా చదవండి
  • 10సీతాబుల్దీ కోట,నాగపూర్

    సీతాబుల్దీ కోట

    నాగపూర్ లోని ప్రధాన కట్టడం సీతాబుల్దీ కోట. భారత చరిత్రకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. ఈ కోట జంట కొండల మధ్య నెలకొని వుంది. సిపాయి మ్యుటినీ కాలంలో, 1857 లో ఒక బ్రిటిష్ అధికారి దీన్ని నిర్మించాడని చెప్తారు. యుద్ధంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకార్ధం ఈ కోట నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 11భీమశంకర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి,భీమశంకర్

    భీమశంకర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి
    భీమశంకర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి సుమారు 100 చ.కి.మీ.ల ప్రదేశంలో విస్తరించి సుమారు 2,100 నుండి 3,800 అడుగుల ఎత్తు ప్రదేశంలో భీమశంకర్ గ్రామంలో కలదు. ఇది సహ్యద్రి కొండలలో దట్టమైన అడవుల మధ్య కలదు. ఇప్పటికే మాయమవుతున్న ఎన్నో రకాల పక్షులకు, జంతువులకు ఈ ఈ ప్రదేశం...
    + అధికంగా చదవండి
  • 12గణపతిపులే బీచ్,గణపతిపులే

    గణపతిపులే బీచ్ లో వెండి లాంటి తెల్లటి ఇసుక ఉంటుంది. భారత దేశ కరేబియన్ గా పిలిచే ఈ బీచ్ లో లోతులేని మడుగులో కలుస్తుంది    నీటి అడుగున ప్రమాద కరమైన రాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఈత కొట్టటం నిషేధించారు. అయితే కయకింగ్ క్రీడ మాత్రం ఇక్కడి స్థానికులు,...

    + అధికంగా చదవండి
  • 13గేట్ వే ఆఫ్ ఇండియా,ముంబై

     

    ప్రసిద్ధి గాంచిన శిల్పకళా అద్భుతం గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబై లోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని హిందు మరియు ముస్లిం శిల్పశైలులుగా కలిపి నిర్మాణం చేశారు. 1911 లో ఆ నాటి రాజు సందర్శనలో గుర్తుగా దీనిని...
    + అధికంగా చదవండి
  • 14గీతా మందిర్,వార్ధ

    గోపురి గ్రామంలో విశ్వశాంతి స్తూపం దగ్గరలో కల గీతై మందిరం అందమైన దేవాలయం. ఇది 1980 లో ఆచార్య వినోభాభావేచే ప్రారంభించబడిన ప్రసిద్ధ ఆకర్షణ.రాళ్ళతో నిర్మించిన ఈ దేవాలయం ఒక ప్రత్యేకమైన వాస్తు నైపుణ్యం కలిగి వుంది. ఆవు ఆకారంలో నిలువుగా పేర్చిన రాళ్ళపై  భగవద్గీత...

    + అధికంగా చదవండి
  • 15గుహఘర్ బీచ్,గుహఘర్

    గుహఘర్ బీచ్

    గుహఘర్ బీచ్ నిర్మలమైన ప్రదేశం. సురు చెట్ల తోటలు కలిగి ఉంటుంది. ఇది గుహఘర్ కు సమీపంలో గుహఘర్ స్టేట్ ట్రాన్స్పోర్టు డిపో కు సుమారు 200 మీ.ల దూరంలో కలదు.  నిర్మలమైన ఈ బీచ్ తెల్లని ఇసుకతో పాటు అద్భుత అందాలకు ప్రసిద్ధి. ఇది గుహఘర్ పట్టణానికి పడమటి భాగంలో కలదు....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City