Search
 • Follow NativePlanet
Share

మజులి  – సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబైన ముగ్దమనోహర నదీ ద్వీపం!

చరిత్ర, సంస్కృతితో నిండిన మహత్తు గల ప్రదేశం మజులి అస్సాంలోని ఆకర్షణలలో ఒకటి. మజులి ప్రప్ర౦చంలోని అతి పెద్ద నదీ ద్వీపమే కాక, నవీన వైష్ణవమతానికి అస్సాంలోనే పెద్ద పీట కల్గినది కూడా. మజులి పర్యాటకరంగం చిన్నదైనప్పటికి అది జీవంతో నిండి ఉంది. శక్తివంతమైన బ్రహ్మపుత్ర ఈ స్థలం సహజ సౌందర్యాన్ని పెంచుతుండగా, సత్రాలు దీనికి సాంస్కృతిక గుర్తింపును కల్గిస్తున్నాయి.

18

 ద్వీపం అనేక లక్షణాలు – మజులి లోనూ, చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా మజులి ఒక గౌరవమైన గుర్తింపును కల్గిఉంది. వాస్తవానికి ఈ ద్వీపం 1250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నప్పటికీ భూమి కోత కారణంగా దాని పరిమాణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దాని పూర్తి వైశాల్యం 421.65 చదరపు కిలోమీటర్లు మాత్రమే. జోర్హాట్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజులిని ఫెర్రీల ద్వారా చేరవచ్చు.

మజులి లో జీవితమంతా వేడుకలమయంగా మాత్రమే ఉంటుంది. ఎడతెరిపిలేని వరదలు, పర్యావరణ క్షయంల మధ్య ఏదీ బ్రతికిస్తుంది అంటే జీవించాలనే స్ఫూర్తే.

ఇవాళ మనం చూసే మజులిని తయారు చేసింది సంస్కృతి, దార్మికతే. సత్రాలు లేదా సామాజిక-సాంస్కృతిక సంస్థలే ఈ నదీ ద్వీపానికి జీవం వంటివి. ఈ ద్వీపంలో చాలామందికి సన్యాసీమఠాలు, వారసత్వాలుగా పనిచేసే

సత్రాలు సుమారు 25 ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ఆసక్తికరంగా ఉంటాయి.

మొట్టమొదటి సారిగా అస్సాం ప్రసిద్ధ సాధువు శ్రీమంత శంకరదేవచే తర్వాత అతని శిష్యుడు మాధవదేవ్ చే ప్రచారం చేయబడిన ఈ సత్రాలను నవీన – వైష్ణవమత సంస్కృతికి కేంద్రాలుగా పరిగణిస్తారు. ఇక్కడ, వైష్ణవమతాన్ని బోధించి, ప్రచారం చేయడమే కాక, ఇవి భారతదేశ ప్రధాన శాస్త్రీయ నృత్య కృత్యం – సత్రియా నృత్యానికి కూడా నివాసం. సత్రాలు ( క్సత్రాలు గా అస్సాం భాషలో పలికే) అస్సాం లోని మొదటి ధార్మిక గురువు శ్రీమంత శంకర దేవుని నవీన – వైష్ణవమత ప్రవచనాలకు కట్టుబడిన సామాజిక-సాంస్కృతిక సంస్థలు.

ఈ సత్రాలు లేకుండా మజులి పర్యాటక రంగం పూర్తి కాదు. ప్రతి సత్రం కొన్ని వేర్వేరు బోధనలను చేస్తూ ఉన్నప్పటికీ ఆ కొంచం అస్సాం సంస్కృతి, సంప్రదాయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. దాని విశిష్టమైన లక్షణాన్ని కల్గిఉంది. మజులిలోని కమలబరి సత్రం ఎంతో ప్రభావవంతమైన, ప్రసిద్ధి చెందిన సత్రాలలో ఒకటి అయితే, అనియతి సత్రం పాలనం పండుగకు, అప్సర నృత్యానికి ప్రసిద్ది చెందింది. బెంగానాతి సత్రం, శామగురి సత్రం మజులిలోని ముఖ్యమైన రెండు ఇతర సత్రాలు.

మజూలి చేరడం ఎలా

నదీద్వీపం అయినందున మజూలి చేరడానికి ఒకే ఒక్క దారి బ్రహ్మపుత్ర నది మీదుగా ఫెర్రీల ద్వారానే. జోర్హాట్ లోని నిమతి ఘాట్ ద్వారా ఫెర్రీ సేవలు అందుబాటులో ఉంటాయి.

మజులి లో వాతావరణ౦

మజూలి లో వాతావరణం సుదీర్ఘ వర్షాకాలంతో చాలా కఠిన౦గా ఉంటుంది. వేసవికాలం వేడిగా, తేమతో కూడి ఉండగా, శీతాకాలాలు పరిగణించదగిన చల్లదనంతో మజులి పర్యాటకరంగానికి అనుకూలంగా ఉంటాయి.

మజులి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మజులి వాతావరణం

మజులి
25oC / 77oF
 • Patchy rain possible
 • Wind: NNE 8 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం మజులి

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? మజులి

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వార మజూలి ఒక ద్వీపం కాబట్టి, దీనిని బ్రహ్మపుత్ర నది ద్వారా దాటాలి. మజూలి చేరుకోవడానికి పడవ ఒకటే మార్గం. అయితే, జోర్హాట్ 37 వ జాతీయ రహదారి గుండా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రోడ్డుద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. జోర్హాట్ చేరుకోవడానికి, నిమతి ఘాట్ నుండి పడవ ప్రయాణం అవసరం.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం ద్వారా *మజులిలో రైలు స్టేషన్ లేదు. సమీప పట్టణమైన జోర్హాట్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యెక సౌకర్యంతో మజులికి ప్రయాణం చేయవచ్చు. జోర్హాట్ సిటీ సెంటర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరియని జంక్షన్ వద్ద ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ అనేక ప్రధాన రైళ్ళు ఆగుతాయి. అయితే, పర్యాటకులు పడవలో మజూలి వెళ్ళడానికి నిమతి ఘాట్ చేరుకోవడం అవసరం. మజులికి సమీప రైల్వే స్టేషన్ జోర్హాట్ పట్టణం
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా మజులికి జోర్హాట్ సమీప విమానాశ్రయం, జోర్హాట్ అస్సాం లోని రద్దీగా ఉండే విమానాశ్రయాలలో నాలుగవది, ఇది గౌహతి, డిల్లీ, కలకత్తా గుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. జోర్హాట్ విమానాశ్రయం నుండి పర్యాటకులు మజూలి చేరుకోవడానికి ఎక్కడ వారు పడవలో ప్రయాణం మొదలు పెట్టారో అక్కడినుండి నిమతి ఘాట్ ప్రయాణించడం అవసరం.
  మార్గాలను శోధించండి

మజులి ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jun,Wed
Return On
27 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
26 Jun,Wed
Check Out
27 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
26 Jun,Wed
Return On
27 Jun,Thu
 • Today
  Majuli
  25 OC
  77 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Tomorrow
  Majuli
  22 OC
  72 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Day After
  Majuli
  23 OC
  73 OF
  UV Index: 6
  Patchy rain possible