Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మజులి » వాతావరణం

మజులి వాతావరణం

శీతాకాల సమయంలో మజూలి సందర్శనకు ఉత్తమమైనది. ఈ సమయంలో ఉష్ణోగ్రత కథినంగా లేకుండా అనుకూలంగా ఉంటుంది. శీతాకాలంలో బ్రహ్మపుత్ర నది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, పడవల ద్వారా సురక్షితంగా ప్రయాణించవచ్చు. సీతాకాలలు మజూలి అత్యంత పర్యాటక కాలంగా భావి౦చబడతాయి.

వేసవి

వేసవి మజూలి లో వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత షుమారు 25 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. మజులిలో వేసవిలో తేమ, అత్యంత వేడి అంచనా ఉంటుంది. మే, జూన్ అత్యంత ఘాటైన మాసాలు.

వర్షాకాలం

వర్షాకాలం మజూలి లో వర్షాకాలం జులై లో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ వరదలు ఒక సాధారణమైన సమస్య. ద్వీపంలోని అనేక ప్రాంతాలు ఈ కాలంలో మునిగిపోతాయి. అందువల్ల, ఈ సమయంలో ద్వీపం చాలా అందంగా కనిపిస్తుంది, వర్షాకాలంలో మజోలి సందర్శనకు సరైనది కాదు.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉన్న శీతాకాల సమయం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత 7 నుండి 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. శీతాకాలంలో మజులి లో తేలికపాటి ఊలుదుస్తులు సరిపోతాయి. వర్షం తగ్గినదగ్గర నుండి, ఈ ద్వీపం అందం ఇంకా పెరిగి మరింత అందంగా కనిపిస్తుంది.