Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం మలంపూజ పట్టణం కేరళ కు మరియు తమిళనాడు లకు రోడ్డు మార్గం లో చక్కగా అనుసంధానించ బడింది. పాలక్కాడ్ నుండి ప్రభుత్వ బస్సు లు తరచుగా దొరుకుతాయి. పాలక్కాడ్ బస్సు ల ద్వారా చెన్నై, కోయంబత్తూర్ మరియు బెంగుళూరు లకు కూడా కలుపబడి వుంది.