Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఆకర్షణలు
 • 01హడింబ టెంపుల్

  మనాలి లో ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో హడింబ టెంపుల్ ఒకటి. హిందూ పురాణాల లో రాక్షసి అయిన హడింబి చెల్లెలు హడింబా దేవికి ఈ కేవ్ టెంపుల్ అంకితమివ్వబడింది. దేవదారు వృక్షాల అడవిలో ఉన్న ఈ దేవాలయం హిమాలయాల పాదప్రాంతం లో ఉంది. 1553 కి చెందిన ఈ దేవాలయం భూమి నుండి...

  + అధికంగా చదవండి
 • 02సోలాంగ్ వాలీ

  300 మీటర్ల హై స్కై లిఫ్ట్ కి స్కైయర్స్ లో పొందిన సోలాంగ్ వాలీ మనాలి లో ఉన్న ప్రముఖమైన ప్రధాన ఆకర్షణ. స్నో పాయింట్ గా కుడా ఈ వాలీ ప్రసిద్ది. సోలాంగ్ విలేజ్ మరియు బీస్ కుండ్ మధ్యలో ఇది ఉంది. శీతాకాలం లో ప్రతి యేటా నిర్వహించే శీతాకాల స్కైంగ్ ఫెస్టివల్ లో...

  + అధికంగా చదవండి
 • 03రోహతంగ్ పాస్

  "హైయెస్ట్ జీపబెల్ రోడ్ ఇన్ ది వరల్డ్" గా ప్రసిద్ది చెందిన రోహతంగ్ పాస్, ఏంతో మంది పర్యాటకులచే ఎండాకాలం లో ఎక్కువగా సందర్శించబడే ప్రాంతం. మనాలి నుండి 51 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం కులూ ని లహౌల్ మరియు స్పిటి తో అనుసంధానం చేస్తుంది. సముద్ర మట్టం నుండి 4111...

  + అధికంగా చదవండి
 • 04భ్రిగు లేక్

  భ్రిగు లేక్

  హిందువులు పవిత్రంగా కొలిచే సరస్సు భ్రిగు సరస్సు. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ సరస్సులో సప్త ఋషులలో ఒకరైన భ్రుగ మహర్షి ధ్యానం చేసేవారని అంటారు. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన భ్రుగ సంహిత ని ఇక్కడే మహర్షి రచించారని కూడా అంటారు. ఈ భ్రిగు లేక్ ద్వారా పోషించబడే నెహ్రు...

  + అధికంగా చదవండి
 • 05మాల్ రోడ్

  మనాలి యొక్క హృదయంగా అలాగే జీవన రేఖగా పరిగణించబడే మాల్ రోడ్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ మాల్ రోడ్ లో ఉన్న సెంట్రల్ మార్కెట్ అధిక సంఖ్యలో పర్యాటకులని ఆకర్షిస్తుంది. కులూ కాప్స్, షాల్స్ మరియు ఎన్నో ఊలు ఉత్పత్తులు అమ్మే షాపులు ఎన్నో రోడ్డు పక్కన...

  + అధికంగా చదవండి
 • 06మనాలి వైల్డ్ లైఫ్ సాంచురీ

  31.8 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన మనాలి వైల్డ్ లైఫ్ సాంచురీ ఈ ప్రాంతం లో ఉన్న ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ. పంజాబ్ బర్డ్స్ మరియు వైల్డ్ అనిమల్స్ ప్రొటెక్షన్ ఆక్ట్ 1933 చేత ఫిబ్రవరి 26, 1954 లో ఈ ప్రాంతం సాంచురీ గా ప్రకటించబడింది. అంతరించబడుతున్న మరియు అరుదైన...

  + అధికంగా చదవండి
 • 07వశిస్ట్ విలేజ్

  వశిస్ట్ విలేజ్

  ఇసుకరాయి దేవాలయాలకు, సహజమైన సరస్సులకు ప్రసిద్ది చెందింది మనాలి లో ఉన్న వశిస్ట్ విలేజ్. మనాలి నుండి 6 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ విలేజ్ రవి నది ఒడ్డున ఉంది. ఈ గ్రామం లో ఉన్న సహజ మైన సరస్సులలో చర్మ వ్యాధులని నయం చేసే ఔషద గుణాలున్నాయని అంటారు. హిందువుల పురాణం గాధల...

  + అధికంగా చదవండి
 • 08బీస్ కుండ్

  బీస్ రివర్ కి మూలం గా పరిగణించబడే బీస్ కుండ్ మనాలి లో ఉన్న ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ. హిందూ మతానికి చెందిన వారిచే ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదిగా భావించబడినది. వ్యాస మహర్షి స్నానమాచరించే స్థలంగా వారు నమ్ముతారు. స్థానికుల ప్రకారం, ఈ సరస్సులో ఒక సారి మునగడం ద్వారా అన్ని...

  + అధికంగా చదవండి
 • 09నెహ్రు కుండ్

  మనాలి నుండి 6కిలో మీటర్ల దూరం లో మనాలి కేలాంగ్ రోడ్డు దారి లో ఉన్న సహజమైన కొలను. ఒకప్పటి భారత దేశపు ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రు గారి పేరే ఈ కుండ్ కు వచ్చింది. మనాలి కి వెళ్ళే దారిలో ఈ సరస్సు యొక్క నీటిని అతను త్రాగి ఉంటారని అంటారు.

  + అధికంగా చదవండి
 • 10హంతా పాస్

  సముద్రమట్టం నుండి 4268 మీటర్ల ఎత్తులో ఉన్న హంతా పాస్, మనాలి లో ఉన్న ప్రసిద్దమైన ట్రెక్కింగ్ బేస్. లాహౌల్ లో ఉన్న చంద్రా నది హెడ్ వాటర్స్ వరకు ఈ ట్రెక్ బేస్ ద్వారా చేరుకోవచ్చు. పర్యాటకులు ట్రెక్కింగ్ ని ఆనందించడం తో పాటు బార షిగ్రి గ్లేసియర్ యొక్క దిగువ భాగాలు...

  + అధికంగా చదవండి
 • 11రహల ఫాల్స్

  మనాలి నుండి 16 కిలోమీటర్ల దూరం లో ఉన్న రోహతంగ్ పాస్ ప్రారంభమయ్యే చోట ఉన్న రోహాల ఫాల్స్ 2501 మీటర్ల ఎత్తులో ఉంది. గ్లేషియర్స్ నుండి ఈ జలపాతానికి నీళ్ళు వస్తాయి. అవి మళ్లీ నిటారుగా ఉన్న రాళ్ల మీద పడతాయి. చుట్టూ బిర్చ్ మరియు డియోడార్ చెట్ల అడవులతో అలాగే అందమైన...

  + అధికంగా చదవండి
 • 12రోజీ ఫాల్స్

  మనాలి నుండి రోహతంగ్ దారి లో ఉన్న అందమైన జలపాతం రోజీ ఫాల్స్. పెద్దవైన రాళ్ల పై నుండి కిందకి పారే ఈ జలపాత అందాలు వర్ణనాతీతం. పిక్నిక్ ల కి ఈ ప్రాంతం అనువైనది.

  + అధికంగా చదవండి
 • 13Jagatsukh

  Jagatsukh

  Jagatsukh Village, the former capital of Kullu, is one of the biggest villages of the region and is popular for its various religious centres. The place is primarily known for an old temple known as the Shiva Temple, which is constructed in shikhara style...

  + అధికంగా చదవండి
 • 14ఇంద్రాసన్ పీక్

  ఇంద్రాసన్ పీక్

  సముద్ర మట్టం నుండి 6223 మీటర్ల ఎత్తులో ఉన్న ఇంద్రాసన్ పీక్, లహౌల్ మరియు స్పిటి జిల్లాల్లో ఉన్న ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ట్రయల్. పార్వతి నది అలాగే బీస్ నది మధ్యలో ఉన్న ఎత్తైన కొండ వద్దకి ఈ ట్రెక్కింగ్ ట్రయల్ తీసుకువెళుతుంది. ఈ మార్గం లో పయనించే ప్రయాణికులు అలిరతాన్...

  + అధికంగా చదవండి
 • 15ఓల్డ్ మనాలి

  ఓల్డ్ మనాలి

  మనాలి నుండి 3 కిలోమీటర్ల దూరం లో ఉన్న సుందరమైన ప్రాంతం ఓల్డ్ మనాలి. పురాతనమైన గెస్ట్ హౌస్ లకి , ఆలయాలకి, మఠం, మరియు వివిధ పండ్ల తోటలకి ఈ ప్రాంతం ప్రసిద్ది. మనాలి గర్ ఫోర్ట్, మను మహర్షి టెంపుల్ వంటి వి ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

  మే నుండి...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
03 Apr,Fri
Check Out
04 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
 • Today
  Manali
  -5 OC
  23 OF
  UV Index: 2
  Sunny
 • Tomorrow
  Manali
  -9 OC
  16 OF
  UV Index: 1
  Light freezing rain
 • Day After
  Manali
  -7 OC
  20 OF
  UV Index: 1
  Moderate or heavy snow showers